☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

321 Movie : ‘3 2 1’ ట్రైలర్ చూశారా? లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్ మ్యారేజ్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?

321 Movie : మోహిత్ పెద్దాడ, లావణ్య జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘3 2 1’. లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్ అనేది ట్యాగ్ లైన్. బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై వంగపాటి రామానుజ రెడ్డి, చిలుముల శాంతికుమార్ నిర్మాణంలో చిలుముల శాంతికుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే అబ్బాయి, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే అమ్మాయి మధ్య ఈ కథ సాగనుంది. తాజాగా ఈ ‘3 2 1’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మూవీ యూనిట్. ఈ సినిమా అక్టోబరు 23న థియేటర్స్ ముందుకు రానుంది. వివన్ సూర్య, ప్రభావతి, మాధవి, లక్ష్మీ వెన్నెల, యామిని, కుంతి శ్రీనివాస్, అప్పాజీ అంబరీష, విద్యాసాగర్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు, టీజర
321 Movie : ‘3 2 1’ ట్రైలర్ చూశారా? లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్ మ్యారేజ్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?

321 Movie : మోహిత్ పెద్దాడ, లావణ్య జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘3 2 1’. లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్ అనేది ట్యాగ్ లైన్. బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై వంగపాటి రామానుజ రెడ్డి, చిలుముల శాంతికుమార్ నిర్మాణంలో చిలుముల శాంతికుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే అబ్బాయి, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే అమ్మాయి మధ్య ఈ కథ సాగనుంది.

తాజాగా ఈ ‘3 2 1’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మూవీ యూనిట్. ఈ సినిమా అక్టోబరు 23న థియేటర్స్ ముందుకు రానుంది. వివన్ సూర్య, ప్రభావతి, మాధవి, లక్ష్మీ వెన్నెల, యామిని, కుంతి శ్రీనివాస్, అప్పాజీ అంబరీష, విద్యాసాగర్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాయి.

Also Read : Apeksha Porwal : జైలర్ 2 క్లైమాక్స్‌లో యాక్షన్ తో అదరగొట్టిన ఈ నటి ఎవరో తెలుసా? ఆపేక్ష పూర్వాల్ ఫొటోలు..

మీరు కూడా ఈ ‘3 2 1’ సినిమా ట్రైలర్ చూసేయండి..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Kajal Aggarwal : చెల్లి పుట్టిన రోజు.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కాజల్ అగర్వాల్..Dasara Festival 2026 : దసరా రోజున విజయ ముహూర్తం ఎప్పుడు..? ఆ సమయంలో ఇలాచేస్తే అద్భుత ఫలితాలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com