సంతోషం పేరుతో అతిగా తిన్నా, తాగినా తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ సంభవించే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సకాలంలో ట్రీట్మెంట్ అందకపోతే ఇది ప్రాణాంతకంగా కూడా మారవచ్చు.Doctors warn that excessive eating or drinking often done in the name of celebration can lead to the risk of severe pancreatitis. If timely treatment is not received, this condition can even become life threatening.
శీతాకాలపు పార్టీల్లో అతిగా తిని, తాగుతున్నారా? తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ ముప్పు!