☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
రోజుకో చిలగడదుంప తినండి - బీపీ, షుగర్ కంట్రోల్.. గుండె సేఫ్..!! • మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి లివర్ ప్రాబ్లమ్ ముప్పు ఎక్కువో తెలుసా? • ఒమేగా 3 పుష్కలంగా ఉండే అవిసె గింజల లడ్డూ.. చలికాలంలో రోజుకొకటి తింటే ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు • ఓడియమ్మ: బాత్రూమ్‌ లో భారీ కొండచిలువ ఫొటో.. నిజమని నమ్మి 48 గంటలు గాలించారు, చివరికి చూస్తే.. • Moral stories: విడిపోతామన్న కుమారులు.. తండ్రి పెట్టిన పరీక్ష ఇదే.. 'పగిలిన పళ్లెం' కథ తెలుసా..? • చిటికెలో నోరూరించే ఉల్లిపాయ కుర్మా.. ఈ రుచికి ఇంట్లో వాళ్ళు రెండు ఇడ్లీలు ఎక్కువే తింటారు! • ఈ నెలాఖరుకు గజకేసరి రాజయోగం.. వీరి పంట పండినట్టే! • కార్తీక పౌర్ణమి శివయోగంతో ఈ రాశులవారి జీవితంలో నేడు మహాద్భుతం! •

Health Tips: ఉసిరి ఔషధాల గని.. రోజూ ఒకటి తింటే గుండె జబ్బులు సైతం మాయం!

Health Tips: ఉసిరి ఔషధాల గని.. రోజూ ఒకటి తింటే గుండె జబ్బులు సైతం మాయం!
Health Tips: ఉసిరి ఔషధాల గని.. రోజూ ఒకటి తింటే గుండె జబ్బులు సైతం మాయం!
Health Tips: ఉసిరి ఔషధాల గని.. రోజూ ఒకటి తింటే గుండె జబ్బులు సైతం మాయం!

కూరగాయల మార్కెట్ వెళ్లినపుడు కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నా ఉసిరి జోలికి చాలా మంది వెళ్లరు. చట్నీ పెట్టేవాళ్లు మాత్రమే కిలోల లెక్కన కొంటుంటారు . కానీ ఉసిరి చేసే మేలు గురించి తెలిస్తే ఇక నుంచి ఇంట్లో ఉండేలా ప్లాన్ చేస్తారు. రోజూ కనీసం ఒక ఉసిరి తింటారు. ఆ లాభాలేంటో.. ఎందుకు ఉసిరి ప్రతిరోజు ముఖ్యమో తెలుసుకోండి.

ఉసిరిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని డైలీ డైట్ లో భాగం చేస్తే చాలా రకాల ఆరోగ్య సమస్యలకి ఫుల్స్ స్టాప్ పెట్టొచ్చు.

అవేంటంటే:

  • ఉసిరి లివర్ పనితీరుని మెరుగుపరుస్తుంది.
  • జీర్ణానికి సంబంధించిన సమస్యల్ని దూరం చేస్తుంది.
  • ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరి పొడి తీసుకుంటే దగ్గు, అలర్జీ, ఆస్తమా, టీబీ లాంటి సమస్యలు తగ్గిపోతాయి.
  • అంతేకాదు ఉసిరిని తరచూ తినడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

  • కొన్ని రకాల క్యాన్సర్లను సైతం తగ్గించగల గుణాలు ఉసిరిలో మెండుగా ఉన్నాయి.
  • ఉసిరిలోని 'లినోయిక్ యాసిడ్' వల్ల కామెర్లు తగ్గుతాయి.
  • అలాగే గుండె జబ్బుల నుంచి కూడా బయటపడొచ్చు.

  • ఉసిరి రోజూ తింటే కాల్షియం పెరిగి ఎముకలు, దంతాలు, గోళ్లూ, వెంట్రుకలూ ఆరోగ్యంగా పెరుగుతాయి.
  • ఉసిరిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.
  • ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • శరీరంలోని కొవ్వుని కూడా తగ్గిస్తుంది.

  • కంటిచూపుని మెరుగుపరచడానికి ఉసిరి చాలా సహాయపడుతుంది.
  • కళ్లు ఎర్రబడటం, దురద వంటి సమస్యల్ని కూడా తగ్గిస్తుంది.
©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← పొట్టిగా ఉన్నవారికి బెస్ట్ ఫ్యాషన్ టిప్స్.. ఈ డ్రెస్సులతో మరింత అందం!స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం.. కూటమి అభ్యర్థులను గెలిపించాలి: పవన్ కళ్యాణ్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com