☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

AP Liquor Shops: ఏపీలో మ‌ద్యం షాపుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..

AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మద్యం షాపుల కేటాయింపునకు సంబంధించి ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,650 ఏ4 మద్యం షాపులను రెన్యువల్ కోసం నోటిఫై చేయగా, నిన్న అర్ధరాత్రితో రెన్యువల్ గడువు ముగిసింది. ఈ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా 3,236 మద్యం షాపులను ప్రస్తుతం ఉన్న యజమానులే తిరిగి రెన్యువల్ చేసుకున్నారు. అయితే, 414 మద్యం షాపుల యజమానులు రెన్యువల్‌కు ముందుకు రాలేదు. దీంతో రెన్యువల్ కాకుండా మిగిలిపోయిన ఈ 414 షాపులతో పాటు, గతంలో కేటాయించకుండా మిగిలిన షాపులను కూడా కలుపుకొని మొత్తం 807 మద్యం షాపులకు ఎక్సైజ్ శాఖ నూతన నోటిఫికేషన్ ఇచ్చింది.
AP Liquor Shops: ఏపీలో మ‌ద్యం షాపుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..

AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మద్యం షాపుల కేటాయింపునకు సంబంధించి ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,650 ఏ4 మద్యం షాపులను రెన్యువల్ కోసం నోటిఫై చేయగా, నిన్న అర్ధరాత్రితో రెన్యువల్ గడువు ముగిసింది. ఈ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా 3,236 మద్యం షాపులను ప్రస్తుతం ఉన్న యజమానులే తిరిగి రెన్యువల్ చేసుకున్నారు. అయితే, 414 మద్యం షాపుల యజమానులు రెన్యువల్‌కు ముందుకు రాలేదు. దీంతో రెన్యువల్ కాకుండా మిగిలిపోయిన ఈ 414 షాపులతో పాటు, గతంలో కేటాయించకుండా మిగిలిన షాపులను కూడా కలుపుకొని మొత్తం 807 మద్యం షాపులకు ఎక్సైజ్ శాఖ నూతన నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ 807 షాపులకు అక్టోబర్ 1వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనంతరం అక్టోబర్ 3న స్వీకరించిన దరఖాస్తుల పరిశీలన చేపడతారు. పరిశీలన పూర్తయిన తర్వాత పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా అర్హులైన అభ్యర్థులకు ఏపీ ఎక్సైజ్ శాఖ మద్యం షాపులను కేటాయించనుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com