☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

Chandrababu Naidu: దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు దంపతులు.. వేదాశీర్వచనం అందించిన పండితులు!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు (Chandrababu Naidu)దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.
Chandrababu Naidu: దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు దంపతులు.. వేదాశీర్వచనం అందించిన పండితులు!

Chandrababu Naidu: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) దంపతులు దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు, సారెను సమర్పించారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం దంపతులకు దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Abhijit Dipke Arrest: సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే అరెస్ట్.. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత!

వేద ఆశీర్వచనం.. ఆలయ అధికారుల స్వాగతం:

అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వేద పండితులు సీఎం చంద్రబాబు దంపతులకు వేదాశీర్వచనం గావించారు. ఆలయ అధికారులు వారికి అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దేవుడిని ప్రార్థించారు.

⬇ Full News JPG⬇ Short News JPG
← Anaswara Rajan : గ్రీన్ డ్రెస్‌లో అలరిస్తున్న అనశ్వర రాజన్.. ‘ఇట్లు అర్జున’ ప్రెస్ మీట్‌లో సందడి..Mobile Device Protection : మీ ఫోన్ హ్యాక్ కాకుండా ఉండాలా? ఈ సెట్టింగ్స్ ఇప్పుడే మార్చండి.. హ్యాకర్లకు చెక్ పెట్టండి! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com