☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

విద్యార్ధులకు ఎగిరి గంతేసే న్యూస్.. అక్టోబర్‌ 9 నుంచే స్కూళ్లకు దసరా సెలవులు!

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ ఏడాది దసరా పండగ సందర్భంగా పాఠశాలలకు సెలవుల షెడ్యూల్‌ను ప్రకటించింది. అక్టోబర్‌ 10 నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది. అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం, ఆ తర్వాత వచ్చేది రెండో శనివారం కావడంతో శుక్రవారం సాయంత్రం నుంచే బడి పిల్లలకు సెలవులు రానున్నాయి..
విద్యార్ధులకు ఎగిరి గంతేసే న్యూస్.. అక్టోబర్‌ 9 నుంచే స్కూళ్లకు దసరా సెలవులు!
Dussehra Holidays 1

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ ఏడాది దసరా పండగ సందర్భంగా పాఠశాలలకు సెలవుల షెడ్యూల్‌ను ప్రకటించింది. అక్టోబర్‌ 12 నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది.

Dussehra Holidays 2

అయితే దసరా సెలవులకు ముందు వచ్చే వారాంతపు సెలవులు కూడా కలవడంతో విద్యార్థులకు వరుసగా 12 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ఉన్నాయి. దీనికి ముందు అక్టోబర్‌ 10న రెండో శనివారం, అక్టోబర్‌ 11న ఆదివారం కావడంతో పాఠశాలలకు సెలవులు ముందుగానే ప్రారంభం కానున్నాయి.

Dussehra Holidays 3

దీంతో అక్టోబర్‌ 10 నుంచి 21 వరకు మొత్తం 12 రోజుల పాటు విద్యార్థులకు పాఠశాలలు ఉండవు. దసరా సెలవులు ముగిసిన అనంతరం అక్టోబర్‌ 22న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని సాధారణ పాఠశాలలకు ఈ దసరా సెలవుల షెడ్యూల్‌ వర్తించనుంది. అయితే క్రిస్టియన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలకు మాత్రం సెలవుల్లో కొంత మార్పు ఉండనుంది.

Dussehra Holidays 4

క్రిస్మస్‌ సందర్భంగా ఆయా పాఠశాలలకు ప్రత్యేకంగా సెలవులు ఇచ్చే సంప్రదాయం ఉన్న నేపథ్యంలో దసరా, క్రిస్మస్‌ సెలవులను సమన్వయం చేసుకునే అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. దీంతో క్రిస్టియన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలు తమకు అనుగుణంగా సెలవుల షెడ్యూల్‌లో మార్పులు చేసుకునే అవకాశం ఉంది.

Dussehra Holidays 5

దసరా సెలవులతో పాటు రెండో శనివారం, ఆదివారం సెలవులు కూడా కలవడంతో ఈసారి విద్యార్థులకు వరుసగా 12 రోజుల సెలవులు లభించనున్నాయి. సెలవుల అనంతరం అక్టోబర్‌ 22 నుంచి యథావిధిగా పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఒక్క గ్రామం ధర రూ. కోట్ల కోట్లు.. ఇదే ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థం!Kidney Damage Warning Signs: కిడ్నీ డ్యామేజ్‌కి ఈ నొప్పులు సంకేతాలా? శరీరంలోని ఈ చోట్ల నొప్పిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com