☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

iPhone 17 Pro Price : వావ్.. ఐఫోన్ 17 ప్రో ధర భారీగా తగ్గిందోచ్.. ఇలా కొన్నారంటే ఇంకా తక్కువకే..!

iPhone 17 Pro Price : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం ఈ ఐఫోన్ మోడల్ రూ. 12,900 తగ్గింపుతో లభిస్తోంది. ఎక్స్చేంజ్ బోనస్, ఇతర డిస్కౌంట్లు ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
iPhone 17 Pro Price : వావ్.. ఐఫోన్ 17 ప్రో ధర భారీగా తగ్గిందోచ్.. ఇలా కొన్నారంటే ఇంకా తక్కువకే..!
  • రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో ఐఫోన్ 17 ప్రో ఆఫర్లు
  • ఇన్-స్టోర్ డిస్కౌంట్, బ్యాంక్ క్యాష్‌బ్యాక్ కూడా
  • ఐఫోన్ 17 ప్రో ధర రూ. 1,21,990కి తగ్గింపు
  • ప్రో మాక్స్ వేరియంట్ ధర రూ. 1,36,990కి తగ్గింపు
  • రూ. 10వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్లు

iPhone 17 Pro Price : ఆపిల్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్లు.. ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. తక్కువ ధరలో మీకు నచ్చిన ఐఫోన్ మోడల్ ఇంటికి తెచ్చుకోవచ్చు. ఆపిల్ ఇటీవలే ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌ ఫోన్లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ఐఫోన్లు రాగానే ఆపిల్ కంపెనీ పాత ఐఫోన్ మోడళ్లను నిలిపివేసింది.

కంపెనీ అధికారిక ఛానెళ్ల ద్వారా భారత మార్కెట్లో ఐఫోన్ 17 ప్రో సిరీస్ అమ్మకాలు నిలిచిపోయాయి. అయితే, ఈ పాత ఐఫోన్ మోడల్స్ ఆపిల్ అధీకృత రీసేలర్ల (iPhone 17 Pro Price) వద్ద అందుబాటులో ఉన్నాయి. కొనుగోలుదారులు ఈ ఐఫోన్ 17 ప్రో సిరీస్ మోడళ్లను భారీ తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌లు బ్యాంక్ ఆఫర్లతో సహా రూ. 12,910 తగ్గింపుతో లభిస్తున్నాయి. ఒకవేళ మీరు ఈ ప్రో మోడళ్లలో ఏదైనా ఐఫోన్ కొనాలని చూస్తుంటే ఇంతకన్నా బెటర్ ఆప్షన్ ఉండదు.

భారత్‌లో ఐఫోన్ 17 ప్రో ధర ఎంతంటే? :
స్టోర్లలో ఐఫోన్ 17 ప్రో అసలు ధర రూ. 1,34,900కి లిస్టు అయింది. కస్టమర్లు స్టోర్ డిస్కౌంట్ ద్వారా రూ. 9,910 డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో అసలు ధర రూ. 1,24,990 అవుతుంది. అదనంగా, కొనుగోలుదారులు రూ. 3వేలు బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. తద్వారా ధర మరింత తగ్గి రూ. 1,21,990కి చేరుతుంది.

Read Also : Apple iPhone 17 : కొంటే ఐఫోన్ ఇప్పుడే కొనాలి.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17 ఇంతకన్నా తక్కువకు మళ్లీ దొరకదు..!

ఆసక్తిగల కొనుగోలుదారులు తమ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేయడం ద్వారా రూ. 10వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 55వేల వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అయితే, ఫైనల్ ఎక్స్చేంజ్ వాల్యూ అనేది ధర ఫోన్, వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

భారత్‌లో ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర :
టాప్-ఎండ్ ఐఫోన్ బేస్ మోడల్ ప్రారంభ ధర రూ. 1,49,900గా ఉంది. కొనుగోలుదారులు స్టోర్‌లో రూ. 9,910 డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో ఐఫోన్ 17 ప్రో ధర రూ. 1,39,990కి తగ్గుతుంది. అంతేకాదు.. అదే రూ. 3వేలు బ్యాంక్ క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా, ఎక్స్ఛేంజ్ బోనస్ ఎక్స్ఛేంజ్ వాల్యూ, బెనిఫిట్స్, ఐఫోన్ 17 ప్రో మాదిరిగానే ఉంటాయి.

అన్ని డిస్కౌంట్లతో ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధరలు వరుసగా రూ. 56,990, రూ. 71,990 వరకు తగ్గవచ్చు. అన్ని కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. అయితే, రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉండగా, క్రోమాలో ఐఫోన్ 17 ప్రో సిరీస్‌పై కూడా ఇలాంటి డీల్ అందుబాటులో ఉంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టు షాక్.. పిటిషన్ డిస్మిస్ చేసిన ధర్మాసనం.. ఖైరతాబాద్‌లో బై ఎలక్షన్ ఫిక్స్!Ashu Reddy : విక్రమ్ ఆన్ డ్యూటీ సీజన్-1 సక్సెస్ ఈవెంట్‌లో అషూరెడ్డి.. ఫోటోలు వైర‌ల్.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com