☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఆంధ్రా ఊటీలో చలి జోరు.. దట్టమైన పొగమంచుతో అరకు లోయ అందాలు అదుర్స్!

ఆంధ్రా ఊటి అరకు లోయలో క్లైమేట్ ఒక్కసారిగా మారిపోయింది. గత రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే. శుక్రవారం తెల్లవారుజాము నుంచి మంచు ముసుగు అలుముకుంది. ఆహ్లాదాన్ని పంచుతోంది. దట్టంగా పొగ మంచు కమ్ముకుంది. దట్టంగా కురుస్తున్న పొగమంచు సోయగాలతో ప్రకృతి అందాలు పులకిస్తున్నాయి.
ఆంధ్రా ఊటీలో చలి జోరు.. దట్టమైన పొగమంచుతో అరకు లోయ అందాలు అదుర్స్!
Araku

ఆంధ్రా ఊటి అరకులోయలో క్లైమేట్ ఒక్కసారిగా మారిపోయింది. గత రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే. శుక్రవారం తెల్లవారుజాము నుంచి మంచు ముసుగు అలుముకుంది. ఆహ్లాదాన్ని పంచుతోంది.

Araku 1

దట్టంగా పొగ మంచు కమ్ముకుంది. దట్టంగా కురుస్తున్న పొగమంచు సోయగాలతో ప్రకృతి అందాలు పులకిస్తున్నాయి. మారిన క్లైమేట్ ను ఎంజాయ్ చేస్తున్నారు సందర్శకులు. ఆంధ్రా ఊటి అరకు ప్రకృతి అందాలు పులకిస్తున్నాయి.

Araku 2

కూల్ క్లయిమేట్ సందర్శకులను ఆహ్వానిస్టోంది. కొండలు, ఘాట్ రోడ్ పై పొగమంచు తో ప్రకృతి అందాలు మరింత సుందరంగా మారాయి. దింతో సందర్శకులు అరకు క్యూ కడుతున్నారు.

Araku 4

మారిన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ.. కెమెరాలో బంధిస్తున్నారు సందర్శకులు ఈ ఏడాది సీజన్ ముందే ప్రారంభమయ్యేలా కనిపించింది. ఎందుకంటే శీతాకాలంలో ఉండే చలి దృశ్యాలు కాస్త ముందే దర్శనమిచ్చాయి.

Araku 6

సుందర వాతావరణం పర్యారకులను తమవైపు ఆకర్షిస్తోంది. అయితే ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడే ఆస్కారం ఉందని, వాగులు, ప్రవాహాల వద్దకు వెళ్ళొద్దని.. సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.

⬇ Full News JPG⬇ Short News JPG
← Government: ఉదయం మొదలయ్యేలోపే ప్రభుత్వం చేసే పనులెన్నో.. అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా?భారీ వర్షాల్లోనూ తగ్గని భక్తి.. జూమ్ వేలంలో రూ.25 లక్షలు పలికిన గణనాథుడి లడ్డూ! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com