☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

శుక్రాధిత్య యోగం.. ఈ రాశుల వారికి పట్టింది బంగారమే

గ్రహాల సంచారం అనేది సహజం. ప్రతి నెల గ్రహాలు రాశి సంచారం లేదా నక్షత్ర సంచారం చేస్తుంటాయి. అయితే సూర్యుడు తుల రాశిలోకి సంచారం చేయడం జరిగింది. ఇప్పటికీ అదే రాశిలో శుక్రుడు కూడా సంచారంలో ఉన్నాడు. దీని వలన రెండు గ్రహాల కలయికతో శుక్రాధిత్య రాజయోగం ఏర్పడనుంది.
శుక్రాధిత్య యోగం.. ఈ రాశుల వారికి పట్టింది బంగారమే
Shukraditya

ఇక జ్యోతిష్యశాస్త్రంలో ఈ యోగానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది పన్నెండు రాశులపై దాని ప్రభావం చూపుతుంది. దీని వలన కొన్ని రాశుల వారికి కలిసి రావడమే కాకుండా రాజయోగం పట్టనున్నదంట. కాగా, ఇప్పుడు మనం శుక్రాధిత్య రాజయోగం వలన ఎవరికి కలిసి రానుందో చూద్దాం.

Shukraditya 1

తుల రాశి : శుక్రాధిత్య రాజయోగం వలన తుల రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి ఆర్థిక సమస్యలతో సతమతం అయిన వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. సంపద రెట్టింపు అవ్వడంతో చాలా ఆనందంగా ఉంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొటుంది.

Shukraditya 2

కుంభ రాశి :ఈ రాశి వారికి శుక్రాధిత్య రాజయగం వలన గోల్డెన్ డేస్ స్టార్ట్ అయ్యాయాని చెప్పాలి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారస్తులకు భారీ లాభాలు వస్తాయి. కొత్త పెట్టుబడులకు ఇదే మంచి సమయం. ఉద్యోగులకు ప్రమోషన్, జీతం పెరుగుదల ఖాయం. మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో గౌరవం లభిస్తుంది.

Shukraditya 3

ధనస్సు రాశి : ఈ రాశి వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది. అదృష్ట స్థానంలో శుక్రాదిత్య యోగం ఏర్పడటంతో మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. లాటరీ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ ద్వారా ఊహించని లాభం వస్తుంది. విదేశీ ప్రయాణం, విదేశీ ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి శుభవార్త. తండ్రి నుండి ఆస్తి లాభం కూడా ఉంది.

Shukraditya 4

కన్యా రాశి :కన్యా రాశి వారికి కెరీర్ పరంగా అద్భుతం జరుగబోతోంది. ఈ యోగం మీ ధన స్థానంలో ఏర్పడటం వల్ల ఆదాయం రెట్టింపు అవుతుంది. అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. కొత్త ఇల్లు, వాహనం కొనే యోగం ఉంది. నిరుద్యోగులకు మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← అరటి ఎగుమతులపై తుఫాన్ ఎఫెక్ట్.. రైతుల కంట కన్నీరుకెరీర్ పీక్‌లో ఉండగానే ప్రమాదం.. ఎనిమిది నెలలపాటు మంచానికే పరిమితం.. ఈ స్టార్ హీరోయిన్ లైఫ్‌లో ఇంత జరిగిందా.!! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com