కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •
ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సై పై హత్యాయత్నం.. కారుతో ఢీకొట్టిన ఆర్ఐ
ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సై పై హత్యాయత్నం.. కారుతో ఢీకొట్టిన ఆర్ఐ Caption of Image. ఆదిలాబాద్ జిల్లాలో ఆర్ఎస్సై పై హత్యాయత్నం కలకలం రేపింది. 2026 సెప్టెంబర్ 24న ఆర్ఎస్సైని కారుతో ఢీకొట్టి చంపబోయాడు ఆర్ఐ. హత్యయత్నం వార్త పోలీసు శాఖను చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా యాపల్ గూడ బెటాలియన్ లో పోలీసుల మద్య విభేదాలు ముదిరాయి. ఆర్ఎస్సై అర్ ఎస్సై రాకేష్ పై ఆర్ఐ నరేష్ హత్యయత్నానికి పాల్పడ్డాడు. బైక్ పై వెళ్తున్న ఆర్ఎస్సై రాకేష్ ను ఆర్ఐ నరేష్ కారుతో ఢీకొట్టి చంపే ప్రయత్నం చేశాడని చెబుతున్నారు. తీవ్ర గాయాలపాలైన రాకేష్ ను చికిత్స కోసం అసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హత్యయత్నంపై విచారణ జరుపుతున్నారు. బాధితుడి ఫిర్యాదుతో నరేష్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతు
Link Share opens the selected network with the article URL. Full/Short News shares the JPG + article link through the phone share sheet; on desktop the JPG downloads, the link is copied, and the selected network opens so you can attach the image.
Link copied
ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సై పై హత్యాయత్నం.. కారుతో ఢీకొట్టిన ఆర్ఐ
ఆదిలాబాద్ జిల్లాలో ఆర్ఎస్సై పై హత్యాయత్నం కలకలం రేపింది. 2026 సెప్టెంబర్ 24న ఆర్ఎస్సైని కారుతో ఢీకొట్టి చంపబోయాడు ఆర్ఐ. హత్యయత్నం వార్త పోలీసు శాఖను చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా యాపల్ గూడ బెటాలియన్ లో పోలీసుల మద్య విభేదాలు ముదిరాయి. ఆర్ఎస్సై అర్ ఎస్సై రాకేష్ పై ఆర్ఐ నరేష్ హత్యయత్నానికి పాల్పడ్డాడు. బైక్ పై వెళ్తున్న ఆర్ఎస్సై రాకేష్ ను ఆర్ఐ నరేష్ కారుతో ఢీకొట్టి చంపే ప్రయత్నం చేశాడని చెబుతున్నారు.
తీవ్ర గాయాలపాలైన రాకేష్ ను చికిత్స కోసం అసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హత్యయత్నంపై విచారణ జరుపుతున్నారు. బాధితుడి ఫిర్యాదుతో నరేష్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.