ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ పచ్చడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. పుల్లపుల్లగా, కారంకారంగా ఉండే ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటుంటే.. ఆ మజానే వేరు.Andhra style gooseberry pickle needs no special introduction. There is a unique pleasure in eating this tangy, spicy pickle with piping hot rice and a dollop of ghee.
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం!