☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

బాక్సాఫీస్ వద్ద కామ్రేడ్ కళ్యాణ్ మొదటి రోజు కలెక్షన్లు ఎంతంటే?

Comrade Kalyan box office collection: యువ నటుడు శ్రీ విష్ణు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యి...
బాక్సాఫీస్ వద్ద కామ్రేడ్ కళ్యాణ్ మొదటి రోజు కలెక్షన్లు ఎంతంటే?

Comrade Kalyan box office collection: యువ నటుడు శ్రీ విష్ణు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యి అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. పూర్తిస్థాయి కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి కూడా విశేష స్పందన లభించింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 4 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

Read Also : Arjun Sarja daughter: అర్జున్ సర్జా ఇంట మరో పెళ్లి.. కూతురి వివాహ ముహూర్తం ఫిక్స్

Comrade Kalyan box office collection
What are the first-day box office collections of ‘Comrade Kalyan’?

Comrade Kalyan box office collection: 1992 నేపధ్యంలో ఆకట్టుకునే కథాంశం

1992 నాటి ఆంధ్రప్రదేశ్ – ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. పీరియాడికల్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌కి కామెడీని జోడించి దర్శకుడు తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది.

నటీనటుల ప్రతిభ & బలమైన కాస్టింగ్

శ్రీ విష్ణు తనదైన శైలి కామెడీ టైమింగ్, నటనతో అలరించగా, ఆయన సరసన మహిమా నంబియార్ కథానాయికగా నటించారు. సీనియర్ నటి రాధిక, నటుడు సుదర్శన్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే, సాయిచంద్ వంటి విలక్షణ నటులు కీలక పాత్రల్లో నటించి సినిమా విజయానికి తమవంతు తోడ్పాటు అందించారు. శ్రీ విష్ణు కెరీర్‌లో ఇది మరొక గుర్తుండిపోయే విజయంగా నిలవనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← నవంబర్ 19న రెండు పథకాలు ప్రారంభంరష్యాతో చమురు ఒప్పందంపై ట్రంప్ సంతకం..అసహనానికి గురైన జెలెన్‌స్కీ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com