☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

గబ్బిలం ఇంట్లోకి ప్రవేశించడం శుభమా? అశుభమా?

చాలా వరకు గబ్బిలాలు ఉదయం, పగటి పూట కనిపించవు. ఇవి ఎక్కువగా రాత్రి సమయంలో మాత్రమే తిరుగుతుంటాయి. ఎక్కువగా చెట్లు ఉన్న చోట, పాత ఇళ్లలో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. చాలా వరకు మన పెద్దవారు గబ్బిలాలు ఇంటిలోకి రావడం అస్సలే మంచిది కాదు, ఇది అశుభకరం అంటారు. ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకుందాం.
గబ్బిలం ఇంట్లోకి ప్రవేశించడం శుభమా? అశుభమా?
Vastu Gabbilam 1

గబ్బిలాలు చాలా వరకు ఇటిలోనికి ప్రవేశించవు. కానీ ఇవి ఇంటిలోకి వచ్చాయి అంటే చాలు ఏదో ఒక అశుభం జరుగుతుంది అంటారు కొందరు. కానీ కొంత మంది ఇది మార్పుకు సంకేతం అంటే, మరికొంత మంది జానపద కథల ప్రకారం అశుభం అని చెబుతుంటారు. మరి అసలు ఇంటిలోకి గబ్బిలం ప్రవేశించడం దేనికి సంకేతమూ ఇప్పుడు మనం చూసేద్దాం.

Vastu Gabbilam 2

ఎవరి ఇంటిలోకి అయితే గబ్బిలం ప్రవేశిస్తుందో వారు చాలా కంగారు పడిపోతుంటారు. ఏదో చెడు జరుగుతుందని భయపడుతుంటారు. అయితే గబ్బిలం ఇంటిలోకి వచ్చి త్వరగా బయటకు వెళ్లిపోతే, ఇంట్లోని పాత సమస్యలు పరిష్కారం అవ్వడం లేదా, కొత్త మార్పు ప్రారంభం గురించి అది సూచిస్తుందని పండితులు చెబుతున్నారు. దీని గురించి భయపడటం, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంట.

Vastu Gabbilam 3

అదే విధంగా, ఇది ఆర్థిక సమస్యలను కూడా సూచిస్తుందని చెబుతున్నారు పండితులు. ఇంటిలో నెగటివ్ ఎనర్జీ ఉండటం వలన కూడా ఇంట్లోకి గబ్బిలాలు ప్రవేశిస్తాయంట. ఇంట్లో చీకటి ఎక్కువగా ఉండటం, వలన కూడా గబ్బిలాలు వస్తాయి. అందువలన దీనికి గురించి అశుభం జరుగుతుందని ఎక్కువగా భయపడ కూడదంట.

Vastu Gabbilam 4

అంతే కాకుండా ఎవరి ఇంటిలోకి గబ్బిలం ప్రవేశించి, చుట్టూ తిరిగి వెళ్లిపోతుందో, వారికి ఆర్థిక సమస్యలు పెరుగుతాయంట. అప్పుల బాధలు, ధన నష్టం కలగడం వంటి ఇబ్బందులు ఎదురు అవుతాయి. ఇటువంటి సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారని పండితులు తెలుపుతున్నారు.

Vastu Gabbilam 5

అంతే కాకుండా ఇది కొన్ని సార్లు శుభశకునంగా కూడా అవుతుందని చెబుతున్నారు పండితులు. కొన్ని సార్లు గబ్బిలం ఇంటిలోకి వచ్చి వెంటనే వెళ్లిపోతే, ఇది మీ ఇంటిలో ఉన్న చెడును తీసుకెళ్తుందని దీనికి భయపడాల్సిన పనిలేదని చైనా వాస్తు ఫెంగ్ షుయ్ తెలియజేయడం జరిగింది. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← House Construction: రెండు రూమ్‌ల రేకుల ఇల్లు నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?అమరీందర్ సింగ్ బీజేపీని వీడతారా? తిరిగి కాంగ్రెస్‌లో చేరడంపై ఏమన్నారంటే..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com