☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Rohit-Trigun Bigg Boss Today: రోహిత్ వ‌ర్సెస్ త్రిగుణ్‌.. డాగ‌ర్స్ కోసం రెండు టీమ్స్ గ‌ట్టి పోరాటం.. న‌రేష్ కామెడీ అదుర్స్‌..

Rohit-Trigun Bigg Boss Today Promo : నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ఫ‌స్ట్ ప్రొమో వ‌చ్చేసింది.
Rohit-Trigun Bigg Boss Today: రోహిత్ వ‌ర్సెస్ త్రిగుణ్‌.. డాగ‌ర్స్ కోసం రెండు టీమ్స్ గ‌ట్టి పోరాటం.. న‌రేష్ కామెడీ అదుర్స్‌..

Rohit-Trigun Bigg Boss Today Promo : కంటెస్టెంట్ల‌ను రెండు గ్రూపులు.. భైరవ, సప్త శక్తిగా విడ‌గొట్టి గేమ్స్ ఆడిస్తున్నారు బిగ్‌బాస్. నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ఫ‌స్ట్ ప్రొమో వ‌చ్చేసింది. ఈ వారం పూర్తి అయ్యేలోగా రెండు కంటె ఎక్కువ డాగ‌ర్స్ ఉండేలా చూసుకోవాల‌ని చెబుతాడు. ఎక్కువ ఆల‌స్యం చేస్తే అమృతం కూడా విషం అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిస్తాడు.

ఈ క్ర‌మంలో రెండు టీమ్స్ కూడా ఎక్కువ సంఖ్య‌లో డాగ‌ర్స్‌ను సొంతం చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తాయి. అదే స‌మ‌యంలో.. ఫిజిక‌ల్ అయితే తాను ప‌ర్స‌న‌ల్ ఎటాక్ గా భావిస్తాన‌ని, ఆ త‌రువాత వాయిలెన్స్ ఉంటుంద‌ని, ముందుగానే అంద‌రిని హెచ్చ‌రిస్తున్నాను అని రోహిత్ అంటాడు. ఇక డాగ‌ర్స్ సొంతం చేసుకునేందుకు ఎవ‌రి ప్ర‌య‌త్నాల్లో వారు ఉంటారు. ఇక చివ‌రిలో న‌రేష్ కామెడీ హెలెట్‌గా అనిపించింది.

Read Also – Ariyana Glory : ఎరుపు శారీలో సాంప్ర‌దాయంగా.. జ‌డ‌లో మ‌ల్లెపూలు.. అరియానా గ్లోరీ ఫోటోలు వైర‌ల్..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Sree Charani : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తెలుగు తేజం శ్రీచ‌ర‌ణి ఆల్‌టైమ్ రికార్డు..SBI ATM Rules: SBI ఖాతాదారులకు బిగ్ షాక్.. అక్టోబర్ 1 నుంచి ఉచిత ATM లావాదేవీలు బంద్.. పరిమితి దాటితే ఫీజుల మోత! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com