☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

ప్రియుడి కోసం బీహార్‌కు వచ్చిన రష్యన్ యువతి!

సినిమా స్టోరీని తలపించేలా ఒక రియల్ లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఉపాధి కోసం రష్యా వెళ్లిన ఒక సింపుల్ బీహార్ కుర్రాడిని, విదేశీ వనిత పిచ్చిగా ప్రేమించింది. ప్రేమ కోసం తన ఫ్యామిలీతో సహా ఇండియాకి వచ్చేసింది ఈ రష్యన్ బ్యూటీ. బిహార్‌లోని భాగల్‌పూర్ జిల్లా రాజాపూర్ గ్రామానికి చెందిన రాహుల్ యాదవ్ జాబ్ కోసం రష్యా వెళ్ళాడు. అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్న టైమ్‌లో జూలియా (జులీ) […] The post ప్రియుడి కోసం బీహార్‌కు వచ్చిన రష్యన్ యువతి! appeared first on Adya News Telugu.
ప్రియుడి కోసం బీహార్‌కు వచ్చిన రష్యన్ యువతి!

సినిమా స్టోరీని తలపించేలా ఒక రియల్ లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఉపాధి కోసం రష్యా వెళ్లిన ఒక సింపుల్ బీహార్ కుర్రాడిని, విదేశీ వనిత పిచ్చిగా ప్రేమించింది. ప్రేమ కోసం తన ఫ్యామిలీతో సహా ఇండియాకి వచ్చేసింది ఈ రష్యన్ బ్యూటీ.

బిహార్‌లోని భాగల్‌పూర్ జిల్లా రాజాపూర్ గ్రామానికి చెందిన రాహుల్ యాదవ్ జాబ్ కోసం రష్యా వెళ్ళాడు. అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్న టైమ్‌లో జూలియా (జులీ) అనే రష్యన్ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ ఫ్రెండ్‌షిప్ కాస్తా లవ్‌గా మారింది.

కొన్ని రోజుల తర్వాత రాహుల్ ఇండియాకి రిటర్న్ వచ్చేయాల్సి వచ్చింది. రాహుల్ లేని లైఫ్‌ను ఊహించుకోలేకపోయిన ఆ రష్యన్ గర్ల్.. హి ఈజ్ ది వన్ అనుకుని, పెళ్లి చేసుకునేందుకు తన ఫ్యామిలీతో కలిసి ఇండియాకి ఫ్లైటెక్కింది. నేరుగా బీహార్‌లోని రాహుల్ విలేజ్‌కి చేరుకుంది.

రాహుల్ ఫైనాన్షియల్ కండిషన్ అంతంతమాత్రమే అని, వారిది చాలా సింపుల్ హౌస్ అని తెలిసినప్పటికీ ఆమె అస్సలు వెనకడుగు వేయలేదు. రాహుల్ ఎక్కడ ఉంటే తన లైఫ్ అక్కడే అని డిసైడ్ అయిపోయింది. విదేశీ యువతి చూపించిన ట్రూ లవ్ చూసి ఇంప్రెస్ అయిన ఇద్దరి ఫ్యామిలీస్ పెద్దలు వీళ్ల మ్యారేజ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నవంబర్‌లో ఈ క్యూట్ కపుల్‌కి అట్టహాసంగా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బోర్డర్స్ దాటి వచ్చిన ఈ రియల్ లవ్ స్టోరీ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది!

The post ప్రియుడి కోసం బీహార్‌కు వచ్చిన రష్యన్ యువతి! appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← సింగరేణిని ప్రైవేటీకరించేందుకు రేవంత్ కుట్ర: కేటీఆర్ఆలియాస్ రుక్మిణీ.. ఈమె ఎవరంటే? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com