☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

కొత్త‌గూడెం జ‌డ్పీ కార్యాల‌యంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని జిల్లా ప్రజా పరిషత్, భద్రాద్రి కొత్తగూడెం కార్యాలయంలో శనివారం చాకలి ఐలమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా...
కొత్త‌గూడెం జ‌డ్పీ కార్యాల‌యంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

కొత్తగూడెం, సెప్టెంబర్ 26 : చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని జిల్లా ప్రజా పరిషత్, భద్రాద్రి కొత్తగూడెం కార్యాలయంలో శనివారం చాకలి ఐలమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.అప్పారావు మాట్లాడుతూ… సామాజిక న్యాయం, సమానత్వం కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె ధైర్యసాహసాలు, ప్రజా హక్కుల కోసం చేసిన ఉద్యమం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీఆర్‌ఎంఈఏ జిల్లా అధ్యక్షుడు ఎం.రాజేష్, సూపరింటెండెంట్లు వి.బి.వి.కె.ప్రసాద్, బి.రమేష్, ప్రవీణ్ కుమార్‌, జిల్లా ప్రజా పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఉన్నవన్నీ చూపిస్తే ఇలానే అవుతుంది.. కోటి రూపాయల బంగారం పాయె.. పాపం ఈ యూట్యూబర్..!Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్ .. టెంపర్ వంశీకి మూడో వారంలో గండం! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com