☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

చాణక్య నీతి : మీ ముందు తియ్యగా మాట్లాడే వారిని నమ్మొద్దు

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనే అంశాల గురించి తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఆయన మీ ముందు, మీతో తియ్యగా మాట్లాడే వారిని అస్సలే నమ్మకూడదు అని చెబుతున్నాడు. కాగా, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చాణక్య నీతి : మీ ముందు తియ్యగా మాట్లాడే వారిని నమ్మొద్దు
Chanakya 4

ఆచార్య చాణక్యుడు తన కాలంలోనే అత్యంత గొప్పవారిలో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఈయన గొప్ప రాజకీయ వేత్త మాత్రమే కాకుండా మానవ స్వభావంపై లోతైన అవగాహన కలిగి ఉండే వ్యక్తి. అందుకే ఆయన సూత్రాలు నేటి తరం వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉండటమే కాకుండా మార్గదర్శకంగా కూడా ఉంటాయి. చాణక్యుడు మానవులు, వారి స్వభావం గురించి చాలా గొప్పగా తెలియజేశారు. అయితే కొంత మంది చాలా సౌమ్యంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ తియ్యగా మాట్లాడే వారు అందరూ కూడా మంచి వారు కాదు అని చాణక్యుడు తెలియజేస్తున్నాడు.

Chanakya

ఎప్పుడు మన చుట్టూ చాలా మంది ఉంటుటారు. అయితే అందులో ప్రతి ఒక్కరూ మనవారు కాదు. కొంత మంది చాలా తియ్యగా మాట్లాడుతుంటారు. కానీ అందులో కొంత మంది తమ స్వప్రయోజనాల కోసం ఇతరులను మభ్యపెడుతుంటారు. వారు తమ అవసరాల కోసం నిజస్వరూపాన్ని దాచి, చాలా తియ్యగా మాట్లాడుతుంటారు.

Chanakya 1

అయితే వారి నిజ స్వరూపాన్ని ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. అటువంటి సమయంలో వారిని గుర్తించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయంట. అవి పదే పదే విషయాలను మార్చే వ్యక్తి అబద్ధం చెబుతున్నాడు అని అర్థం చేసుకోవాలి. నిజం చెప్పే వ్యక్తి స్థిరంగా ఉంటాడు. కానీ అబద్ధాలను మాత్రమే చెప్పేవాడు నిత్యం తన భావాలను మార్చుతూ ఉంటాడు.

Chanakya 2

ఎటువంటి కారణం లేకుండా ఒక వ్యక్తి అతి తియ్యగా మాట్లాడితే మాత్రం మీరు చాలా జాగ్రత్త పడాలి అని చెబుతున్నాడు చాణక్యుడు. మనసులో దురుద్దేశం ఉన్నవారు లేదా వ్యక్తిగత లాభం పొందాలి అనుకునే వారు మాత్రమే ఎప్పుడూ కూడా చాలా తియ్యగా మాట్లాడుతూ ఉంటారు అని ఆ చార్య చాణక్యుడు తెలియజేస్తున్నాడు.

Chanakya 5

అంతే కాకుండా కొంత మంది మీకు సపోర్ట్‌గా ఉన్నట్లు మీ గురించి ఆలోచిస్తున్నట్లు చాలా తియ్యగా మాట్లాడుతుంటారు. కానీ గొప్పగా మాట్లాడి, పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి చివరకు మీరు ఏదైనా కష్టంలో ఉన్న సమయంలో మీకు సహాయం చేయడానికి వెనకడుగు వేస్తారు. ఇలాంటి వారికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని చాణక్యుడు తెలియజేస్తున్నాడు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← OTT: ఇదెక్కడి సిరీస్ రా మావ..! రొమాంటి వెబ్ సిరీస్.. ఒంటరిగా చూడటమే బెటర్..Navratri: నవరాత్రుల 9 రోజులు.. శైలపుత్రి నుంచి సిద్ధిదాత్రి వరకు ఏ రోజు ఏ పువ్వులు సమర్పించాలో తెలుసా? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com