☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

బెజవాడ కనకదుర్గమ్మ సేవలో చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల..

బెజవాడ కనకదుర్గమ్మ సేవలో చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల.. Caption of Image. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల. శనివారం ( అక్టోబర్ 10 ) ఇంద్రకీలాద్రికి చేరుకున్న సుస్మిత అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానంతరం సుస్మిత కొణిదలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ట్రస్టు బోర్డుకు సుస్మితను ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఏపీ సర్కార్ నియమించిన సంగతి తెలిసిందే. ట్రస్టు బోర్డు ఆహ్వానితురాలిగా విచ్చేసిన ఆమెకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు ఆలయ అధికారులు.సుస్మిత అమ్మవారికి ప్రత్యేక పూజ
బెజవాడ కనకదుర్గమ్మ సేవలో చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల..
బెజవాడ కనకదుర్గమ్మ సేవలో చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల. శనివారం ( అక్టోబర్ 10 ) ఇంద్రకీలాద్రికి చేరుకున్న సుస్మిత అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానంతరం సుస్మిత కొణిదలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.

దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ట్రస్టు బోర్డుకు సుస్మితను ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఏపీ సర్కార్ నియమించిన సంగతి తెలిసిందే. ట్రస్టు బోర్డు ఆహ్వానితురాలిగా విచ్చేసిన ఆమెకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు ఆలయ అధికారులు.సుస్మిత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం అందజేశారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← “ఇంకా పురుగుల మందు తాగలే.. బతికే ఉన్నావా?”.. రైతుతో గజ్వేల్ ఎమ్మార్వో మాటలివి..!ఒకవేళ నేను అరెస్టయితే.. దీప్కే ప్రీ రికార్డెడ్ వీడియో రిలేజ్ చేసిన సీజేపీ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com