☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Abhijeet Dipke: సీజేపీ అధినేత అభిజీత్ దిప్కే ఇంట తీవ్ర విషాదం

‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే(Abhijeet Dipke) కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
Abhijeet Dipke: సీజేపీ అధినేత అభిజీత్ దిప్కే ఇంట తీవ్ర విషాదం

Abhijeet Dipke: ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke)కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన నానమ్మ సావిత్రి బాయి (85) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శనివారం మహారాష్ట్రలోని హింగోలి జిల్లా, సంతుక్ పింప్రిలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలో నిరసన తెలపడానికి వచ్చి పోలీసుల అదుపులో ఉన్న అభిజీత్‌కు ఈ బాధాకరమైన వార్తను ఢిల్లీ పోలీసు వర్గాలే స్వయంగా తెలియజేశాయి.

BC Reservations: స్థానిక పోరులో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. ఏపీ కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం.. కేటగిరీల వారీగా రిజర్వేషన్ల వివరాలు ఇవే!

అంత్యక్రియలకు వెళ్తారా? నిర్ణయం అభిజీత్ చేతుల్లోనే:

ఆదివారం ఉదయం 10 గంటలకు సంతుక్ పింప్రిలో సావిత్రిబాయి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. కస్టడీలో ఉంటూనే తన నిరసన పోరాటాన్ని కొనసాగించాలా లేక నానమ్మ కడసారి చూపు కోసం సొంతూరుకు వెళ్లాలా అనే నిర్ణయాన్ని అభిజీత్ దిప్కేకే వదిలేసినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. గత 20-25 రోజులుగా నానమ్మను కలవలేకపోయిన అభిజీత్, ఈ విషాద సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Vijay Deverakonda : అప్పుడు కోపం వచ్చింది.. నా సినిమాలకు టికెట్ హైక్స్ ఉండవు.. రాజమౌళితో సినిమా.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..BC Reservations: స్థానిక పోరులో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. ఏపీ కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం.. కేటగిరీల వారీగా రిజర్వేషన్ల వివరాలు ఇవే! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com