☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

CM Chandrababu Naidu : రప్పారప్పా అంటూ ప్రజలను ఇబ్బంది పెట్టేవాళ్ళ తాట తీయాలి.. సీఎం చంద్రబాబు నాయుడు

CM Chandrababu Naidu : రాజకీయ ముసుగులో నేరాలను ఎట్టిపరిస్థితుల్లో సహించొద్దు.. రాజకీయ నేరస్తులకు రక్షణ కల్పించొద్దు.. రప్పారప్పా అంటూ ప్రజలను ఇబ్బందులు పెట్టే రౌడీలను తాటతీయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
CM Chandrababu Naidu : రప్పారప్పా అంటూ ప్రజలను ఇబ్బంది పెట్టేవాళ్ళ తాట తీయాలి.. సీఎం చంద్రబాబు నాయుడు

CM Chandrababu Naidu : రాజకీయ ముసుగులో నేరాలను ఎట్టిపరిస్థితుల్లో సహించొద్దు.. రాజకీయ నేరస్తులకు రక్షణ కల్పించొద్దు.. రప్పారప్పా అంటూ ప్రజలను ఇబ్బందులు పెట్టే రౌడీలను తాటతీయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో రాష్ట్ర హోమంత్రి అనిత, సీఎస్ సాయిప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాలతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. దేశ రక్షణకు భంగం కలిగే చర్యలను ఏపీ పోలీసు వ్యవస్థ అడ్డుకుందని అన్నారు.

Also Read : School Holidays : ఏపీలోని విద్యార్థులకు ఊహించని గుడ్‌న్యూస్.. మళ్లీ నాలుగు రోజులు సెలవులు..? ఎలా అంటే..

భద్రతపై నమ్మకం ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పోలీసులు ఉంటేనే సమాజంలో శాంతిభద్రతలు సాధ్యం, నేనెప్పుడూ అధికారంలో ఉన్నా శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యమిస్తానని చెప్పారు. సోషల్ మీడియా సైకోలను వదిలిపెట్టొద్దని సూచించారు. ఏపీ పోలీసులంటే టెక్నాలజీలో టాప్ అని దేశమంతా అనుకోవాలని, ఆ మేరకు దినదినాభివృద్ది చెందాలని పోలీసులకు చంద్రబాబు నాయుడు సూచించారు.

⬇ Full News JPG⬇ Short News JPG
← Bhuvneshwar Kumar : న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌.. భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ను ఊరిస్తున్న భారీ మైలురాళ్లు..School Holidays : ఏపీలోని విద్యార్థులకు ఊహించని గుడ్‌న్యూస్.. మళ్లీ నాలుగు రోజులు సెలవులు..? ఎలా అంటే.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com