☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం

Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు వేగంగా దూసుకొస్తుంది వాయుగుండం.. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. ముందస్తు చర్యలు చేపడుతున్నారు.. వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అప్రమత్తమైంది. తీవ్ర వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో పట్టణం అంధకారంలో మునిగిపోయింది. విద్యుత్ తీగలు తెగిపోవడం, స్తంభాలు దెబ్బతినడం వంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ […]
Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం

Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు వేగంగా దూసుకొస్తుంది వాయుగుండం.. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. ముందస్తు చర్యలు చేపడుతున్నారు.. వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అప్రమత్తమైంది. తీవ్ర వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో పట్టణం అంధకారంలో మునిగిపోయింది. విద్యుత్ తీగలు తెగిపోవడం, స్తంభాలు దెబ్బతినడం వంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత దశలవారీగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. అవసరం లేకుండా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలు చేయాలని అధికారులు సూచించారు. వాయుగుండం ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Horoscope : రేపు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు అదృష్టమే అదృష్టంJaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com