☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట, శోభాయత్ర, నిమజ్జనం వివరాలు

బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట, శోభాయత్ర, నిమజ్జనం వివరాలు Caption of Image. దేశవ్యాప్తంగా పేరు గాంచిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాటకు సంబంధించిన వివరాలను వెల్లడించారు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. 2026 సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 5:00 గంటలకు బాలాపూర్ గణేష్ చివరి ప్రత్యేక పూజా కార్యక్రమం ప్రారంభమై, ఉదయం 6:30 గంటలకు పూజా కార్యక్రమం ముగుస్తుంది. అనంతరం క్రేన్ సహాయంతో గణేష్ విగ్రహాన్ని మినీ ట్రక్కుపై ప్రతిష్ఠించి, ఉదయం 7:00 గంటలకు బాలాపూర్ గ్రామ ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. ఉదయం 9:00 గంటలకు బాలాపూర్ గణేష్ గ్రామ ప్రదక్షిణ బాలాపూర్ గ్రామ బొడ్రాయి వద్దకు చేరుకుంటుంది. అనంతరం ఉదయం 9:30 గంటలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన, చారిత్రాత్మకమైన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట కార్యక్రమం ప్రారంభమవుతుంది. ల
బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట, శోభాయత్ర, నిమజ్జనం వివరాలు
బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట, శోభాయత్ర, నిమజ్జనం వివరాలు

దేశవ్యాప్తంగా పేరు గాంచిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాటకు సంబంధించిన వివరాలను వెల్లడించారు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. 2026 సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 5:00 గంటలకు బాలాపూర్ గణేష్ చివరి ప్రత్యేక పూజా కార్యక్రమం ప్రారంభమై, ఉదయం 6:30 గంటలకు పూజా కార్యక్రమం ముగుస్తుంది. అనంతరం క్రేన్ సహాయంతో గణేష్ విగ్రహాన్ని మినీ ట్రక్కుపై ప్రతిష్ఠించి, ఉదయం 7:00 గంటలకు బాలాపూర్ గ్రామ ప్రదక్షిణ ప్రారంభమవుతుంది.

ఉదయం 9:00 గంటలకు బాలాపూర్ గణేష్ గ్రామ ప్రదక్షిణ బాలాపూర్ గ్రామ బొడ్రాయి వద్దకు చేరుకుంటుంది. అనంతరం ఉదయం 9:30 గంటలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన, చారిత్రాత్మకమైన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట కార్యక్రమం ప్రారంభమవుతుంది.

లడ్డూ వేలం అనంతరం ఉదయం 10:00 గంటలకు బాలాపూర్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర ట్యాంక్‌బండ్ వైపు ప్రారంభమవుతుంది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← Balapur Laddu: బాలాపూర్ లడ్డూ వేలం.. సరికొత్త రికార్డులు?పోలాండ్, ఆర్మేనియాలో ఉద్యోగాల పేరుతో మోసం.. అమ్‌స్టర్ ఓవర్సీస్ సీఈఓ పార్వతి మాయ అరెస్ట్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com