☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

డీహెచ్ఎల్ ఎక్స్‌‌‌‌ప్రెస్ ధరల పెంపు

డీహెచ్ఎల్ ఎక్స్‌‌‌‌ప్రెస్ ధరల పెంపు Caption of Image. హైదరాబాద్​, వెలుగు: లాజిస్టిక్ సేవలు అందించే అంతర్జాతీయ సంస్థ డీహెచ్ఎల్ ఎక్స్‌‌‌‌ప్రెస్ భారతదేశంలో ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో రాబోయే జనవరి నుంచి కొరియర్ ​చార్జీలు 8.9 శాతం రేట్లు పెరగనున్నాయి. తమ సంస్థ అంతర్జాతీయ వాణిజ్యం, వ్యాపారాలకు కొత్త అవకాశాలను సృష్టిస్తోందని డీహెచ్‌ఎల్‌ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఎస్ సుబ్రమణ్యన్ తెలిపారు. గ్లోబల్ నెట్‌‌‌‌వర్క్, డిజిటల్ సామర్థ్యాలు, సెక్యూరిటీ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌లో పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కరెన్సీ మార్పులు, పరిశ్రమల వారీగా పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కస్టమర్ల వృద్ధికి మద్దతు ఇవ్వడానికి ఈ పెట్టుబడులు దోహదపడత
డీహెచ్ఎల్ ఎక్స్‌‌‌‌ప్రెస్ ధరల పెంపు
డీహెచ్ఎల్ ఎక్స్‌‌‌‌ప్రెస్ ధరల పెంపు

హైదరాబాద్​, వెలుగు: లాజిస్టిక్ సేవలు అందించే అంతర్జాతీయ సంస్థ డీహెచ్ఎల్ ఎక్స్‌‌‌‌ప్రెస్ భారతదేశంలో ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో రాబోయే జనవరి నుంచి కొరియర్ ​చార్జీలు 8.9 శాతం రేట్లు పెరగనున్నాయి. తమ సంస్థ అంతర్జాతీయ వాణిజ్యం, వ్యాపారాలకు కొత్త అవకాశాలను సృష్టిస్తోందని డీహెచ్‌ఎల్‌ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఎస్ సుబ్రమణ్యన్ తెలిపారు.

గ్లోబల్ నెట్‌‌‌‌వర్క్, డిజిటల్ సామర్థ్యాలు, సెక్యూరిటీ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌లో పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కరెన్సీ మార్పులు, పరిశ్రమల వారీగా పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కస్టమర్ల వృద్ధికి మద్దతు ఇవ్వడానికి ఈ పెట్టుబడులు దోహదపడతాయని తెలిపారు.

సహజ వజ్రాల మండలి రీబ్రాండింగ్

హైదరాబాద్​, వెలుగు: సహజ వజ్రాల మండలి.. డైమండ్ కలెక్టివ్‌‌‌‌గా పేరు మార్చుకుంది. సహజ వజ్రాల పట్ల వినియోగదారుల్లో ఆసక్తిని పునరుద్ధరించడానికి కొత్త గ్లోబల్ వ్యూహాన్ని ఆవిష్కరించింది. లగ్జరీ వస్తువులను కొనుగోలు చేసే తీరులో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

అంబర్ పెప్పర్ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ వ్యూహాన్ని రూపొందించారు. సింథటిక్ వజ్రాల నుంచి సహజ వజ్రాలను స్పష్టంగా వేరుచేసి చూపడానికి తగిన చర్యలు తీసుకుంటారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← పాక్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 12 మందిని పొట్టన పెట్టుకున్నారుటయోటా నుంచి వంద శాతం ఇథనాల్ కారు.. వచ్చే నెల లాంచ్: కేంద్ర మంత్రి గడ్కరీ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com