☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

టెన్త్ పాస్ తో ఉద్యోగాలు .. ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో గ్రూప్–సి పోస్టులు..అప్లయ్ కి లాస్ట్ డేట్ నవంబర్ 4

టెన్త్ పాస్ తో ఉద్యోగాలు .. ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో గ్రూప్–సి పోస్టులు..అప్లయ్ కి లాస్ట్ డేట్ నవంబర్ 4
టెన్త్ పాస్ తో ఉద్యోగాలు .. ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో గ్రూప్–సి పోస్టులు..అప్లయ్ కి లాస్ట్ డేట్ నవంబర్ 4
టెన్త్ పాస్ తో ఉద్యోగాలు .. ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో గ్రూప్–సి పోస్టులు..అప్లయ్ కి లాస్ట్ డేట్ నవంబర్ 4

ఢిల్లీ జిల్లా, ఫ్యామిలీ కోర్టుల పరిధిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 641 పోస్టుల భర్తీకిగాను ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ కంబైన్డ్ ఎగ్జామినేషన్-–2026 ద్వారా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ అక్టోబర్ 6న ప్రారంభం కానుండగా, నవంబర్ 4 వరకు అప్లై చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 641.

విభాగాల వారీగా ఖాళీలు: సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ & పర్సనల్ అసిస్టెంట్ 267, జూనియర్ జ్యుడీషియల్ అసిస్టెంట్ 201, ప్రాసెస్ సర్వర్106, ప్యూన్ / ఆర్డర్లీ / డాక్ ప్యూన్ 162.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతితోపాటు వాలిడ్ ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీతోపాటు కంప్యూటర్​పై టైపింగ్ స్పీడ్ ఉండాలి.

వయసు: 2026, జూన్ 1 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 6.

అప్లికేషన్ ఫీజు: మహిళలు, ఎస్సీ/ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులకు ఫీజు ఉండదు. ఇతరులు రూ. 100 చెల్లించాలి.

లాస్ట్ డేట్: నవంబర్ 4.

సెలెక్షన్ ప్రాసెస్: ఆబ్జెక్టివ్ పరీక్ష, డిస్క్రిప్టివ్ (ఇంగ్లిష్) పరీక్ష, స్కిల్ టెస్ట్ (అర్హత పరీక్ష మాత్రమే), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ dsssbonline.nic.inను సందర్శించండి.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← సుప్రీంకోర్టులో.. 250 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టులుసింగీతం శ్రీనివాసరావు మృతి భారతీయ సినిమాకు తీరని లోటు: బాలకృష్ణ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com