ఫైబర్ తో నిండిన సొరకాయ, పోషకాల గనిగా పిలిచే మునగాకు.. ఈ రెండింటి కాంబినేషన్ లో రవ్వ, పెరుగుతో చేసే ఈ ఇడ్లీలు ఉదయం పూట పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ అని చెప్పవచ్చు. Made with a combination of fiber rich bottle gourd and nutrient packed drumstick leaves, along with semolina and curd, these idlis make for a perfect breakfast.
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే..