☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

గణేష్ నిమజ్జన శోభాయాత్రలో విషాదం.. ట్రక్ కింద పడి యువకుడు మృతి!

Ganesh Procession Accident: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ సమీపంలో శుక్రవారం గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఊహించని తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వినాయక విగ్రహ నిమజ్జనం కోసం తరలిస్తున్న ఊరేగింపు...
గణేష్ నిమజ్జన శోభాయాత్రలో విషాదం.. ట్రక్ కింద పడి యువకుడు మృతి!

Ganesh Procession Accident: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ సమీపంలో శుక్రవారం గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఊహించని తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వినాయక విగ్రహ నిమజ్జనం కోసం తరలిస్తున్న ఊరేగింపు వాహనం కిందపడి 20 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పండుగ వాతావరణంతో కోలాహలంగా సాగుతున్న శోభాయాత్రలో ఈ ఘటన జరగడంతో స్థానికులు, భక్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

Read Also : Hyderabad ganesh immersion: ఇరవై వేల బలగాలతో భాగ్యనగరం భారీ బందోబస్తు

Ganesh Procession Accident
Tragedy during Ganesh immersion procession… Youth dies after falling under a truck!

Ganesh Procession Accident: లాఠీఛార్జ్ భయంతో ట్యాంకర్ పైకి ఎక్కే క్రమంలో ప్రమాదం

శోభాయాత్ర సమయంలో డ్యాన్స్ చేస్తున్న యువకుల సమూహాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు కొడతారనే భయంతో తప్పించుకునేందుకు సదరు యువకుడు వేగంగా వెళ్లి పక్కనే ఉన్న ట్యాంకర్ పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి కిందపడిపోవడంతో, వెనుక నుంచి వస్తున్న ఊరేగింపు ట్రక్ చక్రాల కిందపడి తీవ్రగాయాలతో మరణించినట్లు ప్రాథమిక సమాచారం.

యువకుడి అకాల మరణంతో అతని తోటి స్నేహితులు, బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఖైరతాబాద్ పరిసర ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి విషమించకుండా ఉండేందుకు పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి, ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG
← రెండు రోజులు పాటు భారీ వర్ష సూచనపూనకాలు తెప్పించేలా బడా గణేశ్ డ్రోన్ విజువల్స్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com