☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Google Pixel 10a : ఏంది భయ్యా డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ 10a మరి ఇంత తక్కువా? ఫ్లిప్‌కార్ట్‌లో ధర జస్ట్..

Google Pixel 10a : గూగుల్ పిక్సెల్ 10a తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన ఆఫర్ ద్వారా రూ. 8వేల కన్నా తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ కిర్రాక్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
Google Pixel 10a : ఏంది భయ్యా డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ 10a మరి ఇంత తక్కువా? ఫ్లిప్‌కార్ట్‌లో ధర జస్ట్..
  • అక్టోబర్ 9వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం
  • ఈ సేల్ సమయంలో గూగుల్ పిక్సెల్ 10aపై భారీ తగ్గింపు ఆఫర్
  • గూగుల్ పిక్సెల్ 10a గూగుల్ టెన్సర్ G4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది

Google Pixel 10a : పిక్సెల్ ఫ్యాన్స్ పండగ చేస్కోండి.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 సందర్భంగా పిక్సెల్ 10a ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. మీరు రూ.45వేల లోపు కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే.. గూగుల్ పిక్సెల్ 10a అద్భుతమైన ఆప్షన్. ఈ పండుగ సీజన్ సేల్, బ్యాంక్ ఆఫర్లు ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో భారీ తగ్గింపు పొందవచ్చు. పిక్సెల్ 10aపై డీల్స్‌ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..

పిక్సెల్ 10a ధర ఆఫర్లు :
గూగుల్ పిక్సెల్ 10a ఫోన్ 8GB/256GB స్టోరేజ్ వేరియంట్ రూ.47,999 ధరకు లిస్ట్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 2026 ఫిబ్రవరిలో రూ.49,999 ధరకు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డులపై రూ.6,200 తగ్గింపుతో బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. తద్వారా ధర రూ.41,799కి తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర కన్నా సుమారుగా రూ.8,200 తక్కువకే లభిస్తోంది.

గూగుల్ పిక్సెల్ 10ఎ స్పెసిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 10ఎ ఫోన్ 6.3-అంగుళాల pOLED డిస్‌ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 1080×2424 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. గూగుల్ టెన్సర్ జీ4 చిప్‌సెట్ టైటాన్ M2 సెక్యూరిటీ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది.

ఈ గూగుల్ ఫోన్ సేఫ్టీ కోసం ఫింగర్‌ప్రింట్ లాక్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు కూడా అందిస్తుంది. ఎఫ్/1.7 అపర్చర్ OIS సపోర్ట్‌తో 48MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 13MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.

సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం పిక్సెల్ 10ఎలో ఎఫ్/2.2 అపర్చర్‌తో 13MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,100mAh బ్యాటరీతో పాటు 30W వైర్డ్ 10W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. పిక్సెల్ 10ఎ ఫోన్ పొడవు 153.9mm, వెడల్పు 73mm, మందం 9mm, బరువు 183 గ్రాములు ఉంటుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← CJP Abhijeet Dipke : ఢిల్లీలో సీజేపీ నిరసనలు.. అరెస్ట్ చేయండి.. మేం భయపడం.. విమానంలోనే అభిజీత్ దీప్కే అరెస్ట్..!Gautam Gambhir : రెండో టీ20 మ్యాచ్‌లో ఓట‌మి.. గంభీర్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఆ ఆట‌గాళ్ల కెరీర్‌ ప్ర‌మాదంలో ప‌డింది.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com