☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఘనంగా గుజ్జ యుగంధర్ జన్మదిన వేడుకలు

బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుజ్జ యుగంధర్ రావు జన్మదిన వేడుకల‌ను శుక్ర‌వారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ పట్టాభి రామచంద్ర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి...
ఘనంగా గుజ్జ యుగంధర్ జన్మదిన వేడుకలు

తుంగతుర్తి, సెప్టెంబ‌ర్ 25 : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుజ్జ యుగంధర్ రావు జన్మదిన వేడుకల‌ను శుక్ర‌వారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ పట్టాభి రామచంద్ర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గుడి ఆవ‌ర‌ణ‌లో మొక్క నాటారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, నాయకులు తునికి సాయిలు గౌడ్, గొపగాని రమేష్ గౌడ్, తడకమళ్ల‌ రవికుమార్, గోపగాని శ్రీనివాస్, వీరోజి మల్లెపాక రాములు, మట్టిపల్లి వెంకట్, పూర్ణ నాయక్, మిరియాల వెంకట్, ఉప్పుల నాగమల్లు, భాస్కర్, బొంకూరి మల్లేష్, బొజ్జ సాయికిరణ్, తడకమళ్ల‌ మల్లికార్జున్, వెంకటేష్, మధు పాల్గొన్నారు.

ఘనంగా గుజ్జ యుగంధర్ జన్మదిన వేడుకలు

ఘనంగా గుజ్జ యుగంధర్ జన్మదిన వేడుకలు

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← SK 27 | ‘పార్కింగ్’ దర్శకుడితో శివకార్తికేయన్ కొత్త సినిమా.. పూజా కార్యక్రమాలతో లాంఛ్!Tollywood | తెలుగులోకి ‘హనుమాన్ అన్శ్’.. త్రివిక్రమ్ తప్పుకోవడంతో ఇప్పుడు హోంబళే ఫిల్మ్స్ ఎంట్రీ? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com