ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ తన సొంత డబ్బుతో స్కూల్ లో వసతులను మెరుగుపర్చే పని చేపట్టారు. ఇవన్నీ చేయడానికి నీకు పర్మిషన్ ఎవరిచ్చారు అంటూ అతడికి ప్రభుత్వం నుంచి ఒక నోటీస్ వచ్చింది.A government school headmaster took the initiative to improve the school's facilities using his own money. He subsequently received a notice from the government, asking, Who gave you permission to do all this?
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్!