☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Danam Nagender | హైదరాబాద్‌ ఎన్నికల కమిషనర్‌ కార్యాలయం తగలబడిపోతది.. దానం నాగేందర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Danam Nagender | బీజేపీతో కుమ్మక్కై పెద్ద ఎత్తున ఓట్లు తొలగించే ప్రక్రియ చేపడుతున్నారు. ఎవరైతే మా ఓట్లు తీయించే ప్రయత్నం జరుగుతున్నదో వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కోరారు.
Danam Nagender | హైదరాబాద్‌ ఎన్నికల కమిషనర్‌ కార్యాలయం తగలబడిపోతది.. దానం నాగేందర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Danam Nagender | హైదరాబాద్‌లో మాత్రం మామూలుగా ఉండదు.. హైదరాబాద్‌ ఎన్నికల కమిషనర్‌ కార్యాలయం తగలబడిపోతుందంటూ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం దానం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ గురించి రాహుల్‌ గాంధీ పదే పదే ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తుండు. ఇప్పుడు మా నియోజకవర్గంలో ప్రత్యేకించి 20 వేల ఓట్లు ఇప్పటివరకు కట్ చేశారు. నోటీసులు ఇచ్చారు. మరి దాన్ని సరిచేయాలన్నారు.

నా నియోజకవర్గంలో ఇప్పటివరకు 20 వేల ఓట్లు తొలగించారు.. ఇంకా ఎన్ని పోయాయో నాకు తెల్వదు. ఇందులో చాలా మంది బీజేపీతో అనుబంధంగా.. ఎవరైతే ఏఎంసీలున్నరో.. ఏఆర్‌వోలున్నరో బీజేపీతో కుమ్మక్కై పెద్ద ఎత్తున ఓట్లు తొలగించే ప్రక్రియ చేపడుతున్నారు. కాబట్టి కమిషనర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న. ఎవరైతే మా ఓట్లు తీయించే ప్రయత్నం జరుగుతున్నదో వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.

నిజమైన ఓటర్లను, ఇంతవరకు 2000లో ఉండే 2002లొ ఉండే.. మళ్లీ ఇప్పుడు కూడా ఉండే.. మొన్న పార్లమెంట్‌ ఎన్నికలప్పుడు కూడా ఉండే.. ఇప్పుడు మాత్రం తీసేశారు. ఈ ఓటు చోరీ నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. తప్పకుండా ఇప్పటిదాకా డిలీట్‌ చేసిన ఓట్లను మళ్లీ పరిగణలోకి తీసుకొని అందరికీ ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Read Also :

butterflies | రంగురంగుల సీతాకోకచిలుకలు, వాటర్‌ బర్డ్స్‌ సందడి చూశారా..? వీడియో

Dorothy | రానా సమర్పణలో కార్తీక్ సుబ్బరాజు గే లవ్‌స్టోరీ ‘డోరతీ’.. తెలుగు ట్రైల‌ర్ రిలీజ్

Helicopter crash | జింబాబ్వేలో హెలికాప్ట‌ర్ కూలి ఏడుగురు మృతి

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Raaka | రెండు పార్టులుగా అల్లు అర్జున్ ‘రాకా’?Aadarsha Kutumbam | వెంకటేష్-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’.. ట్రైలర్, టికెట్ సేల్స్‌పై కీలక అప్‌డేట్స్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com