☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
రోజుకో చిలగడదుంప తినండి - బీపీ, షుగర్ కంట్రోల్.. గుండె సేఫ్..!! • మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి లివర్ ప్రాబ్లమ్ ముప్పు ఎక్కువో తెలుసా? • ఒమేగా 3 పుష్కలంగా ఉండే అవిసె గింజల లడ్డూ.. చలికాలంలో రోజుకొకటి తింటే ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు • ఓడియమ్మ: బాత్రూమ్‌ లో భారీ కొండచిలువ ఫొటో.. నిజమని నమ్మి 48 గంటలు గాలించారు, చివరికి చూస్తే.. • Moral stories: విడిపోతామన్న కుమారులు.. తండ్రి పెట్టిన పరీక్ష ఇదే.. 'పగిలిన పళ్లెం' కథ తెలుసా..? • చిటికెలో నోరూరించే ఉల్లిపాయ కుర్మా.. ఈ రుచికి ఇంట్లో వాళ్ళు రెండు ఇడ్లీలు ఎక్కువే తింటారు! • ఈ నెలాఖరుకు గజకేసరి రాజయోగం.. వీరి పంట పండినట్టే! • కార్తీక పౌర్ణమి శివయోగంతో ఈ రాశులవారి జీవితంలో నేడు మహాద్భుతం! •

Hyderabad: రాజేంద్రనగర్ పరిధిలో భారీ పేలుడు శబ్దం.. ఇళ్లపైకి పరుగులు తీసిన ప్రజలు.. అసలు ఏం జరిగింది?

Hyderabad: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా భారీ పేలుడును తలపించే శబ్దం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉదయం 9:15 గంటల సమయంలో ఎర్రబోడ, ఉప్పరపల్లి, లంగర్‌హౌస్, కేశవస్వామినగర్, అత్తాపూర్ వంటి పలు ప్రాంతాల్లో ఈ భారీ శబ్దాలు వినిపించాయి. శబ్దం వచ్చిన సమయంలో దాదాపు 10 సెకన్ల పాటు భూమి కంపించినట్లు అనిపించడంతో, అసలేం జరిగిందో తెలియక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు, భవనాల పైకి పరుగులు తీశారు. ఎక్కడైనా […]
Hyderabad: రాజేంద్రనగర్ పరిధిలో భారీ పేలుడు శబ్దం.. ఇళ్లపైకి పరుగులు తీసిన ప్రజలు.. అసలు ఏం జరిగింది?

Hyderabad: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా భారీ పేలుడును తలపించే శబ్దం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉదయం 9:15 గంటల సమయంలో ఎర్రబోడ, ఉప్పరపల్లి, లంగర్‌హౌస్, కేశవస్వామినగర్, అత్తాపూర్ వంటి పలు ప్రాంతాల్లో ఈ భారీ శబ్దాలు వినిపించాయి. శబ్దం వచ్చిన సమయంలో దాదాపు 10 సెకన్ల పాటు భూమి కంపించినట్లు అనిపించడంతో, అసలేం జరిగిందో తెలియక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు, భవనాల పైకి పరుగులు తీశారు. ఎక్కడైనా నిజంగానే పేలుడు సంభవించిందా లేక భూకంపం వచ్చిందా అనే అంశంపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ సంఘటనతో స్థానికులు భయం గుప్పిట్లో మునిగిపోగా, భూమి కంపించిందంటూ రకరకాల పుకార్లు షికారు చేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఈ భారీ శబ్దం వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకోవడానికి వెంటనే రంగంలోకి దిగి ఆరా తీస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG
← Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఆడించొద్దు.. టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఆలోచించాలి!AP Local Body Elections: నంద్యాలలో కలకలం.. సీపీఐ నేతల కిడ్నాప్‌కు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి యత్నం! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com