☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు..మంచి జీతం. ఎంబీఏ చేసిన వారికి సూపర్ ఛాన్స్!

ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు..మంచి జీతం. ఎంబీఏ చేసిన వారికి సూపర్ ఛాన్స్!
ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు..మంచి జీతం. ఎంబీఏ చేసిన వారికి సూపర్ ఛాన్స్!
ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు..మంచి జీతం. ఎంబీఏ చేసిన వారికి సూపర్ ఛాన్స్!

ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ బిజినెస్ డెవలప్​మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 12.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో మార్కెటింగ్/ ఫైనాన్స్ లో పీజీ/ ఎంబీఏ పూర్తిచేసి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: అక్టోబర్ 15.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.eximbankindia.inను సందర్శించండి.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← టీమిండియాకు బిగ్ టెన్షన్.. సిరాజ్ బౌలింగ్‌లో గాయపడిన గిల్.. రేపు ఆడేది డౌటే?పాకిస్తాన్ లో లాక్ డౌన్.. ఎక్కడికక్కడ బారికేడ్లు.. సైన్యం మోహరింపు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com