☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

44 ఏళ్ల తర్వాత స్వర్ణమే లక్ష్యం.. ఏషియాడ్ ఫైనల్లో హాకీ ఇండియా ఉమెన్స్!

44 ఏళ్ల తర్వాత స్వర్ణమే లక్ష్యం.. ఏషియాడ్ ఫైనల్లో హాకీ ఇండియా ఉమెన్స్!
44 ఏళ్ల తర్వాత స్వర్ణమే లక్ష్యం.. ఏషియాడ్ ఫైనల్లో హాకీ ఇండియా ఉమెన్స్!
44 ఏళ్ల తర్వాత స్వర్ణమే లక్ష్యం.. ఏషియాడ్ ఫైనల్లో హాకీ ఇండియా ఉమెన్స్!

ఆసియా క్రీడల్లో ఇండియా విమెన్స్‌‌‌‌ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. సెమీస్‌‌‌‌లో ఇండియా 2–0తో సౌత్‌‌‌‌ కొరియాపై గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ విజయంతో 44 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం కరువును తీర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. 1982 న్యూఢిల్లీ క్రీడల తర్వాత ఇండియా ఇప్పటి వరకు గోల్డ్‌‌‌‌ గెలవలేదు. ఇండియా తరఫున ఇషికా చౌదరి (44వ నిమిషం), కెప్టెన్‌‌‌‌ సలీమా టేటే (48వ నిమిషం) గోల్స్‌‌‌‌ కొట్టారు.

మ్యాచ్ ఆరంభం నుంచి ఇండియా ప్లేయర్లు కొరియా డిఫెన్స్‌‌‌‌పై విరుచుకుపడ్డారు. తొలి రెండు క్వార్టర్లలోనే వరుసగా పెనాల్టీ కార్నర్లు సంపాదించినప్పటికీ, కొరియా గోల్ కీపర్ అడ్డుకోవడంతో గోల్స్ లభించలేదు. మూడో క్వార్టర్ ముగిసే సమయానికి పెనాల్టీ కార్నర్‌‌‌‌ను చక్కటి వేరియేషన్‌‌‌‌‌‌‌‌తో ఇషికా గోల్‌‌‌‌గా మలిచింది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే సలీమా అద్భుతమైన ఫీల్డ్ గోల్‌‌‌‌తో ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← 60 శాతం సైబర్ మోసాలు స్టాక్ ట్రేడింగ్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్లోనే..ముంబై 26/11 దాడుల కేసు పై ప్రహర్‌‌‌‌‌‌‌‌ ది అన్‌‌‌‌ టోల్డ్ స్టోరీ ఆఫ్ ఉజ్వల్ నికమ్’ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com