☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

1,500 కే జియోభారత్ 4జీ ఫోన్.. 6 నెలల రీఛార్జ్ ఫ్రీ

1,500 కే జియోభారత్ 4జీ ఫోన్.. 6 నెలల రీఛార్జ్ ఫ్రీ Caption of Image. న్యూఢిల్లీ: ఇండియాలో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రిలయన్స్ జియో లిమిటెడ్‌‌‌‌ ఆఫర్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించింది. రూ.1,500 కే జియోభారత్ 4జీ ఫోన్‌‌‌‌తో పాటు 6 నెలల ఉచిత రీఛార్జ్ (నెలకు 14జీబీ డేటా, అన్‌‌‌‌లిమిటెడ్ కాల్స్‌‌‌‌) అందిస్తోంది. 6 నెలల రీఛార్జ్ విలువే రూ.1,200 కావడంతో, ఫోన్ ధర కేవలం రూ.299 పడుతుందని జియో తెలిపింది. ఇందులో జియోటీవీ, జియోహాట్‌‌‌‌స్టార్, యూపీఐ పేమెంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 2జీ నుంచి 4జీకి మారే వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ యానివర్సరీ ఆఫర్ తెచ్చింది. ©️ VIL Media Pvt Ltd.
1,500 కే జియోభారత్ 4జీ ఫోన్.. 6 నెలల రీఛార్జ్ ఫ్రీ
1,500 కే జియోభారత్ 4జీ ఫోన్.. 6 నెలల రీఛార్జ్ ఫ్రీ

న్యూఢిల్లీ: ఇండియాలో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రిలయన్స్ జియో లిమిటెడ్‌‌‌‌ ఆఫర్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించింది. రూ.1,500 కే జియోభారత్ 4జీ ఫోన్‌‌‌‌తో పాటు 6 నెలల ఉచిత రీఛార్జ్ (నెలకు 14జీబీ డేటా, అన్‌‌‌‌లిమిటెడ్ కాల్స్‌‌‌‌) అందిస్తోంది. 6 నెలల రీఛార్జ్ విలువే రూ.1,200 కావడంతో, ఫోన్ ధర కేవలం రూ.299 పడుతుందని జియో తెలిపింది.

ఇందులో జియోటీవీ, జియోహాట్‌‌‌‌స్టార్, యూపీఐ పేమెంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 2జీ నుంచి 4జీకి మారే వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ యానివర్సరీ ఆఫర్ తెచ్చింది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర.. రాముడిని బీజేపీకి పరిమితం చేసినందుకు థ్యాంక్స్: బండి సంజయ్గన్ గురి అదిరింది.. ఏషియాడ్‌లో ట్రాప్ షూటర్లకు వరుస పతకాలు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com