☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Khairatabad Ganesh Shobha Yatra 2026 : ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర ప్రత్యక్షప్రసారం..

Khairatabad Ganesh Immersion LIVE: ఖైరతాబాద్ మహాగణపతి మరికొద్ది సేపట్లో గంగమ్మ ఒడికి చేరనున్నారు. శోభాయాత్ర కొనసాగుతుంది..
Khairatabad Ganesh Shobha Yatra 2026 : ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర ప్రత్యక్షప్రసారం..

Khairatabad Ganesh Nimajjanam 2026 : ఖైరతాబాద్ మహాగణపతి మరికొద్ది సేపట్లో గంగమ్మ ఒడికి చేరనున్నారు. ఉత్సవ కమిటీ, జీహెచ్ఎంసీ, పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం మహాగణపతి నిమజ్జనం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ తెల్లవారుజామున 3గంటలకు విగ్రహాన్ని ట్రాలీ వాహనంపైకి ఎక్కించారు. ఉదయం 5గంటలకు వెల్డింగ్ పనులు పూర్తయ్యాయి. ఉదయం 6గంటలకు పూజా కార్యక్రమాల అనంతరం శోభాయాత్ర మొదలైంది. శోభాయాత్రగా మహాగణపతి ఎన్టీఆర్ పార్కు ఎదురుగా 4వ నెంబర్ క్రేన్ వద్దకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 1గంట సమయంలో నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు

Also Read: బాలాపూర్ గణేశ్ లడ్డూ ఎందుకంత ఫేమస్.. ప్రత్యేకతలు ఇవే.. ఈసారి సరికొత్త రికార్డు నమోదవుతుందా? గతంలో ఇలా..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← 22A Lands Registration : గుడ్‌న్యూస్.. ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు.. 22ఏ నిషేధిత జాబితాలోని భూములకూ రిజిస్ట్రేషన్లు..Balapur Laddu History : బాలాపూర్ గణేశ్ లడ్డూ ఎందుకంత ఫేమస్.. ప్రత్యేకతలు ఇవే.. ఈసారి సరికొత్త రికార్డు నమోదవుతుందా? గతంలో ఇలా.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com