☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Asian Games: మిక్స్‌డ్ ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో భార‌త్‌కు గోల్డ్ మెడ‌ల్‌

Asian Games: భార‌త షూట‌ర్లు కుమ్మేస్తున్నారు. ఏషియ‌న్ గేమ్స్‌లో గోల్డ్ ర‌ష్ కొన‌సాగుతోంది. ఇవాళ ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భార‌త్‌కు స్వ‌ర్ణ ప‌త‌కం ద‌క్కింది. క్యాన‌న్ చినాయ్‌, నీరూ ధండా జోడీకి గోల్డ్ మెడ‌ల్ వ‌చ్చింది.
Asian Games: మిక్స్‌డ్ ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో భార‌త్‌కు గోల్డ్ మెడ‌ల్‌

న‌గోయా: భార‌త షూట‌ర్లు కుమ్మేస్తున్నారు. ఏషియ‌న్ గేమ్స్‌(Asian Games)లో గోల్డ్ ర‌ష్ కొన‌సాగుతోంది. ఇవాళ ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భార‌త్‌కు స్వ‌ర్ణ ప‌త‌కం ద‌క్కింది. క్యాన‌న్ చెన్నాయ్‌, నీరూ ధండా జోడీకి గోల్డ్ మెడ‌ల్ వ‌చ్చింది. తాజా గేమ్స్‌లో నీరూకు స్వ‌ర్ణం రావ‌డంతో ఇది రెండోసారి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ గేమ్స్‌లో ఇండియాకు ఇది 9వ గోల్డ్ మెడ‌ల్ కాగా, ఇవాళ మూడో స్వ‌ర్ణ ప‌త‌కం ఇది. మిక్స్‌డ్ ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో ఇండియా జ‌ట్టు 34 పాయింట్లు స్కోరు చేసింది. రెండో స్థానంలో ఖ‌తార్ నిలిచింది.అయితే ఈ ఈవెంట్‌లో ఈసారి చైనా మూడో స్థానానికి ప‌రిమితం అయ్యింది. ఖ‌తార్ 32, చైనా 23, ఇరాన్‌కు 12 పాయింట్లు ద‌క్కాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Sircilla | పోలీసుల దిగ్బంధనంలో రాజన్న సిరిసిల్ల.. ఎక్కడికక్కడే బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్The Vvaan | థియేట‌ర్‌ల‌ను గుడిగా మార్చిన బీహార్ ప్రజలు.. త‌మ‌న్నా సినిమా కోసం చెప్పులు విడిచి, ప్ర‌సాదం పంచుతున్న ఫ్యాన్స్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com