☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

రేపు సింగరేణిలో మండల స్థాయి అధికారులతో సమావేశం

జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సింగరేణి మండలంలో వివిధ ప్రభుత్వ శాఖల కార్యక్రమాలపై మండల స్థాయి సమీక్ష సమావేశం శనివారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో బి.పద్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు సింగరేణి మండల..
రేపు సింగరేణిలో మండల స్థాయి అధికారులతో సమావేశం

– ప్రభుత్వ శాఖల కార్యక్రమాలపై సమీక్ష

కారేపల్లి, సెప్టెంబర్ 25 : జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సింగరేణి మండలంలో వివిధ ప్రభుత్వ శాఖల కార్యక్రమాలపై మండల స్థాయి సమీక్ష సమావేశం శనివారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో బి.పద్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు సింగరేణి మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నట్లు వెల్లడించారు. మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు సమావేశానికి హాజరుకావాలని కోరారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా శాఖల అధికారులు తమ శాఖకు సంబంధించిన ప్రగతి, పెండింగ్ అంశాలు,అమలు చేస్తున్న కార్యక్రమాల వివరాలను సమీక్షలో సమర్పించాలని ఆదేశించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Viral News | విద్యార్థుల‌కు బ‌యాల‌జీ స‌ర్ కీర‌దోస‌తో కండోమ్ క్లాస్.. నెటిజ‌న్‌ల నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌..!Melania-Peng | తూర్పు, పశ్చిమ దేశాల భిన్నమైన ఫ్యాషన్‌ శైలులు.. ఆకర్షణగా నిలిచిన వైట్‌హౌస్‌ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com