☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం

Telangana Cabinet Meeting: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నేడు (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (క్యాబినెట్ భేటీ)...
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం

Telangana Cabinet Meeting: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నేడు (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (క్యాబినెట్ భేటీ) అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో నెలకొన్న పలు కీలక రాజకీయ, పాలనాపరమైన అంశాలతో పాటు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ప్రజలను, ప్రభుత్వ ఉద్యోగులను నేరుగా ప్రభావితం చేసే పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఉద్యోగులకు డీఏల పెంపుతో పాటు మరిన్ని ప్రధాన నిర్ణయాలు

ఈ కేబినెట్ సమావేశంలో దసరా పండుగ కానుకగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రెండు కరవు భత్యాలు (2 డీఏలు) అమలు చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు వివాదాస్పదంగా మారిన 22ఏ (22A) భూముల సమస్య, సాగునీటి పారుదల రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు, రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు అంశాలపై కూలంకషంగా చర్చ జరగనుంది. అలాగే సిరిసిల్లలో పేదలకు నిర్మించిన ఇళ్ల హక్కుల కల్పనపై కూడా మంత్రివర్గం స్పష్టతనిచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← హైదరాబాద్ లో ఎంట్రీ ఇచ్చిన ‘డోర్రాష్’..నిరుద్యోగులకు పండగే !!టీనేజర్ల కోసం వాట్సాప్లో సరికొత్త ఫీచర్లు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com