Today Horoscope Telugu: నేటి రాశి ఫలాలు – 01 అక్టోబర్ 2026
మేష రాశి
వృషభ రాశి
ఈరోజు వృషభ రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో తొందరపడకూడదు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి…….
…ఇంకా చదవండి
మిథున రాశి
ఈరోజు మిథున రాశి వారికి దూరప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరికి విజయవంతంగా పూర్తి చేస్తారు……
…ఇంకా చదవండి
కర్కాటక రాశి
ఈరోజు కర్కాటక రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం, గుర్తింపు లభిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది……..
…ఇంకా చదవండి
సింహ రాశి
ఈఈరోజు సింహ రాశి వారు చేపట్టిన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై లాభం పొందుతారు. కొత్త మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు….
…ఇంకా చదవండి
కన్యా రాశి
ఈరోజు కన్య రాశి వారికి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇంటా బయటా కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని సమర్థంగా అధిగమిస్తారు……
…ఇంకా చదవండి
తులా రాశి
ఈరోజు తుల రాశి వారు చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వృత్తిలో ఎదురవుతున్న ఆటంకాలు తొలగి పనులు సజావుగా సాగుతాయి…..
…ఇంకా చదవండి
వృశ్చిక రాశి
ఈరోజు వృశ్చిక రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి నూతన వ్యాపారాలను చేపట్టే అవకాశం ఉంది. భూమి, గృహ సంబంధిత వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు…..
…ఇంకా చదవండి
ధనుస్సు రాశి
ఈరోజు ధనుస్సు రాశి వారు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. పాత మిత్రుల నుంచి కీలకమైన సమాచారం అందుతుంది…….
…ఇంకా చదవండి
మకర రాశి
ఈరోజు మకర రాశి వారి కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి…….
…ఇంకా చదవండి
కుంభ రాశి
ఈరోజు కుంభ రాశి వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమై లాభం పొందుతారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు కలుగుతాయి. నూతన ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి…
…ఇంకా చదవండి
మీన రాశి
ఈరోజు మీన రాశి వారికి ముఖ్యమైన నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ, ఆర్థిక విషయాల్లో వారి సూచనలు మీకు ఉపయోగపడతాయి…….
…ఇంకా చదవండి
వారం – వర్జ్యం
తేది : 01-10-2026, గురువారం







