☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

నేటి రాశి ఫలాలు –27 సెప్టెంబర్ 2026

Today Horoscope Telugu: నేటి రాశి ఫలాలు – 27 సెప్టెంబర్ 2026 మేష రాశి ఈరోజు మేష రాశి వారికి మీ పేరుతో నిర్వహించే వ్యాపారాలు...
నేటి రాశి ఫలాలు –27 సెప్టెంబర్ 2026

Today Horoscope Telugu: నేటి రాశి ఫలాలు – 27 సెప్టెంబర్ 2026

మేష రాశి

ఈరోజు మేష రాశి వారికి మీ పేరుతో నిర్వహించే వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతాయి. ఆర్థిక విషయాల్లో క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది…..

…ఇంకా చదవండి

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశి వారు మార్పుకు ఇష్టపడని వ్యక్తుల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు…..

…ఇంకా చదవండి

మిథున రాశి

ఈరోజు మిథున రాశి వారు ఊహించిన విధంగానే కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటాయి. అనుకున్న పనులు సానుకూలంగా సాగుతాయి…..

…ఇంకా చదవండి

కర్కాటక రాశి

ఈరోజు కర్కాటక రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది……

…ఇంకా చదవండి

సింహ రాశి

ఈరోజు సింహ రాశి వారు ఇష్టంలేని అంశాల విషయంలో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తారు. అనవసర విషయాలకు దూరంగా ఉంటారు….

…ఇంకా చదవండి

కన్యా రాశి

ఈరోజు కన్య రాశి వారు తమ నేర్పును, ప్రతిభను ప్రదర్శిస్తారు. వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు……

…ఇంకా చదవండి

తులా రాశి

ఈరోజు తుల రాశి వారికి ముఖ్యమైన పత్రాలు చేతికి అందుతాయి. కొన్ని పరిస్థితుల్లో తమ అభిప్రాయాలకు భిన్నంగా వ్యవహరించాల్సి వచ్చినా వెనుకడుగు వేయరు…..

…ఇంకా చదవండి

వృశ్చిక రాశి

ఈరోజు వృశ్చిక రాశి వారికి పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ పనులు సానుకూలంగా పూర్తయ్యే అవకాశం ఉంది. డబ్బు పెట్టుబడులకు సంబంధించిన పథకాలు, లక్కీ డ్రాలపై ఆసక్తి పెరుగుతుంది….

…ఇంకా చదవండి

ధనుస్సు రాశి

ఈఈరోజు ధనుస్సు రాశి వారు స్నేహితులతో కలిసి తమ కష్టసుఖాలను చర్చించుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి……

…ఇంకా చదవండి

మకర రాశి

ఈరోజు మకర రాశి వారికి ఆర్థిక విషయాలు ప్రధానంగా మారతాయి. డబ్బుకు సంబంధించిన వ్యవహారాలపై ఎక్కువగా దృష్టి సారిస్తారు…….

…ఇంకా చదవండి

కుంభ రాశి

ఈరోజు కుంభ రాశి వారికి ఎలాంటి ప్రత్యేక ప్రయత్నం లేకుండానే ఒక ముఖ్యమైన పనిలో విజయం లభిస్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది…..

…ఇంకా చదవండి

మీన రాశి

ఈరోజు మీన రాశి వారికి రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో ఉన్నవారి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార సంబంధిత క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి……

…ఇంకా చదవండి
Sun

వారం – వర్జ్యం

తేది : 27-09-2026, ఆదివారం

శ్రీ పరాభవ నామ సంవత్సరం, భాద్రపద మాసం , దక్షిణాయణం వర్ష ఋతువు, కృష్ణపక్షం, చిత్త కార్తె
తి. పాడ్యమి రా. 8.55, న.ఉత్తరాభాద్ర ఉ.11.05 వరకు
వర్జ్యం:రా. 10.40 – రా.12.12
దు.ముసా. 4. 19 – సా. 5.07
శుభ సమయం:లేదు
రాహుకాలం:సా.4.30-సా. 6.00
Today Horoscope Telugu
Today Horoscope Telugu
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← అండర్-14 బాస్కెట్‌బాల్ పోటీలో సత్తా చాటిన ఎస్వీఐఎస్ విద్యార్థులుహైదరాబాద్ లో గ్రాండ్ గా ‘డెస్టినేషన్ వెడ్డింగ్ రోడ్‌షో’ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com