☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

The Paradise Twitter Review : ది ప్యార‌డైజ్ ట్విట్ట‌ర్ రివ్యూ.. ఆయా షేర్ పాట‌కు ద‌ద్ద‌రిల్లుతున్న థియేట‌ర్లు! నాని ఖాతాలో మ‌రో హిట్ ప‌డిన‌ట్లేనా?

నాని ది ప్యార‌డైజ్ చిత్రాన్ని చూసిన ప్రేక్ష‌కులు సోష‌ల్ మీడియా వేదిక‌గా (The Paradise Twitter Review) త‌మ అభిప్రాయాల‌ను తెలియ‌జేస్తున్నారు.
The Paradise Twitter Review : ది ప్యార‌డైజ్ ట్విట్ట‌ర్ రివ్యూ.. ఆయా షేర్ పాట‌కు ద‌ద్ద‌రిల్లుతున్న థియేట‌ర్లు! నాని ఖాతాలో మ‌రో హిట్ ప‌డిన‌ట్లేనా?

The Paradise Twitter Review : హీరో నాని న‌టించిన మూవీ ది ప్యార‌డైజ్‌. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. క‌యాదు లోహ‌ర్ క‌థానాయిక‌. మోహ‌న్ బాబు, సోనాలి కుల్‌క‌ర్ణి, ఈశ్వ‌రీ రావు, సంపూర్ణేశ్ బాబు, త‌నికెళ్ల భ‌ర‌ణి కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతాన్ని అందించాడు. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ ఈ మూవీని నిర్మించారు.

ద‌స‌రా మూవీ బ్లాక్ బాస్ట‌ర్ త‌రువాత నాని, శ్రీకాంత్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. నేడు (అక్టోబ‌ర్ 24న‌) ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే.. నిన్న‌నే కొన్ని చోట్ల ప్రీమియ‌ర్ షోలు ప‌డ్డాయి. వాటిని చూసిన ప్రేక్ష‌కులు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అభిప్రాయాల‌ను తెలియ‌జేస్తున్నారు.

Keerthy Suresh : ఏష నాగుల కట్ట మీద.. సాంగ్ వ‌ర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన కీర్తి సురేష్‌..

జ‌డ‌ల్ పాత్ర‌లో నాని ఇర‌గ‌దీశాడ‌ని అంటున్నారు. బిరియానీ పాత్ర‌లో సంపూర్ణేశ్ బాబు అల‌రించాడ‌ని చెబుతున్నారు. వింటేజ్ మోహ‌న్ బాబు క‌నిపించాడ‌ని, క‌య‌ద్ లోహ‌ర్ ఆక‌ట్టుకుంద‌ట‌. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు అదిరిపోయింద‌ని, ముఖ్యంగా ఆయా షేర్ పాట‌కు థియేట‌ర్లు షేక్ అవుతున్నాయ‌ని చెబుతున్నారు. మొత్తంగా నాని ఖాతాలో మ‌రో హిట్ ప‌డిన‌ట్లేన‌ని అంటున్నారు. అయితే. మ‌రికొంద‌రు మాత్రం యావ‌రేజ్‌గా ఉంద‌ని అంటున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Rinku Singh : విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల 2027 వ‌న్డే ప్రపంచ కప్ అవకాశాలపై రింకూ సింగ్ కామెంట్స్ వైర‌ల్..AP Rains: కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఉత్తర కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్.. ఆకస్మిక వరదల ముప్పు, ప్రజలు బయటకు రావొద్దన్న అధికారులు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com