☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

Watch: ఆర్టీఏ తనిఖీల పేరుతో దందా? లారీ డ్రైవర్ల నుంచి అక్రమం వసూళ్లు.. వీడియోతో బట్టబయలు!

నిజామాబాద్ జిల్లా: జాతీయ రహదారిపై వాహనాల తనిఖీల పేరుతో ఆర్టీఏ సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. లారీ డ్రైవర్ల నుంచి బలవంతంగా డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ మహారాష్ట్రకు చెందిన ఓ లారీ డ్రైవర్ ఇటీవల ఈ వ్యవహారాన్ని వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Watch: ఆర్టీఏ తనిఖీల పేరుతో దందా? లారీ డ్రైవర్ల నుంచి అక్రమం వసూళ్లు.. వీడియోతో బట్టబయలు!

నిజామాబాద్ జిల్లా: జాతీయ రహదారిపై వాహనాల తనిఖీల పేరుతో ఆర్టీఏ సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. లారీ డ్రైవర్ల నుంచి బలవంతంగా డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ మహారాష్ట్రకు చెందిన ఓ లారీ డ్రైవర్ ఇటీవల ఈ వ్యవహారాన్ని వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్మూర్ పరిధిలో జరిగినట్లు చెబుతున్న ఈ ఘటనపై చర్చ మొదలైంది. అయితే, వీడియోలోని దృశ్యాలు, వసూళ్ల ఆరోపణలపై అధికారిక నిర్ధారణ కావాల్సి ఉంది. సంబంధిత అధికారులు స్పందించి విచారణ చేపడతారా? ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాbరా? అనేది వేచి చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఒక్కటే దుర్గామాత విగ్రహం.. 40 ఏళ్లుగా ఏటా నవరాత్రి పూజలు.. ఎక్కడంటే?నవరాత్రుల స్పెషల్.. దసరా రోజు ప్రత్యేకంగా చేసే ప్రసాదం.. గుడాన్నం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com