☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఆధ్యాత్మిక మాసం.. అక్టోబర్ మంత్.. దసరా నెల ... విశేషాలు.. ఇంపార్టెట్ డేస్ ఇవే..!

ఆధ్యాత్మిక మాసం.. అక్టోబర్ మంత్.. దసరా నెల ... విశేషాలు.. ఇంపార్టెట్ డేస్ ఇవే..!
ఆధ్యాత్మిక మాసం.. అక్టోబర్ మంత్.. దసరా నెల ... విశేషాలు.. ఇంపార్టెట్ డేస్ ఇవే..!
ఆధ్యాత్మిక మాసం.. అక్టోబర్ మంత్.. దసరా నెల ... విశేషాలు.. ఇంపార్టెట్ డేస్ ఇవే..!

ఆధ్యాత్మికంగా అక్టోబరు నెల చాలా ప్రత్యేకమైనది. ఈ మాసం పండుగలకు, వ్రతాలకు పెట్టింది పేరు. ఈ నెలలో బాధ్రపద మాసం ముగిసి ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతుంది. పైగా దసరా, అట్ల తద్ది, కర్వా చౌత్వంటి పండుగలు అక్టోబరులో రాబోతున్నాయి. అక్టోబరు 11న ప్రారంభమైన దసరా ఉత్సవాలు అక్టోబరు 20న విజయదశమితో ముగియనున్నాయి. గాంధీ జయంతి కూడా అదే రోజు రాబోతుంది. 2026 అక్టోబర్ లో రాబోయే పండుగలు, ఉపవాసాలు ఏంటో తెలుసుకుందాం.

  • అక్టోబర్‌ 2: గాంధీ జయంతి
  • అక్టోబర్‌ 3: కాలాష్టమి, మహాలక్ష్మీ వ్రతం
  • అక్టోబర్‌ 6: ఇందిరా ఏకాదశి
  • అక్టోబర్‌7: మాఘ శ్రాద్ధం, కృష్ణ కల్కి ద్వాదశి
  • అక్టోబర్‌ 9: మాస శివరాత్రి, ప్రదోష వ్రతం
  • అక్టోబర్‌ 10: మహాలయ అమావాస్య పితృపక్షం ముగింపు
  • అక్టోబర్‌ 11 : ఆశ్వయుజమాసం ప్రారంభం.. దసరా ..శరన్నవరాత్రులు ప్రారంభం
  • అక్టోబర్‌ 12 : చంద్రదర్శనం, అగ్రసేన జయంతి, శరదృతువు ప్రారంభం
  • అక్టోబర్‌ 14: వరద చతుర్థి,
  • అక్టోబర్‌15: లలిత పంచమి, ఉపాంగల లలితా గౌరీ వ్రతం
  • అక్టోబర్‌16: సరస్వతి దేవి ఆవాహనం, స్కంధ షష్ఠి
  • అక్టోబర్‌ 17: సరస్వతి పూజ
  • అక్టోబర్‌ 18: దుర్గాష్టమి, తులా సంక్రాంతి, బతుకమ్మ పండుగ
  • అక్టోబర్‌19 : మహర్నవమి
  • అక్టోబర్‌ 20: విజయ దశమి, శమీపూజ ( విజయ ముహూర్తం మధ్యాహ్నం ఒంటి గంట 44 నిమిషాల నుంచి 2 గంటల 32 నిమిషాల వరకు)
  • అక్టోబర్‌ 22: పాపాంకుశ ఏకాదశి
  • అక్టోబర్‌23: పద్మనాభ ద్వాదశి, ప్రదోష వ్రతం
  • అక్టోబర్​: 24 శని త్రయోదశి
  • అక్టోబర్‌ 25: శరద్ పౌర్ణమి, కాజాగ్ర పూజ, సత్య వ్రతం
  • అక్టోబర్‌26: రోజున వాల్మీకి జయంతి, పౌర్ణమి
  • అక్టోబర్‌28: అట్లతద్ది
  • అక్టోబర్‌ 29: రోహిణి వ్రతం, సంకష్ట హర చతుర్ధి చతుర్థి, కర్వా చౌత్
  • అక్టోబర్ 31: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి
©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← WhatsApp వాడే వారికి బిగ్ షాక్.. అక్టోబర్ 1 నుంచి ఈ మెసేజ్‌లు ఆగిపోవచ్చు.. ఛార్జీల మోత!Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10లో హై వోల్టేజ్ డ్రామా.. హద్దుమీరిన అమన్-త్రిగుణ్ గొడవతో దద్దరిల్లిన హౌస్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com