☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Prabhas Fan : ఇదెక్కడి మాస్ రా మామ.. ‘మిర్చి’ టికెట్స్ దొరకలేదని థియేటర్‌నే కొనేసి ప్రభాస్ ఫ్యాన్.. ఇప్పుడు నిర్మాతగా..

ఈ సినిమా ప్రమోషన్స్ లో కాండ్రేగుల నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Prabhas Fan)
Prabhas Fan : ఇదెక్కడి మాస్ రా మామ.. ‘మిర్చి’ టికెట్స్ దొరకలేదని థియేటర్‌నే కొనేసి ప్రభాస్ ఫ్యాన్.. ఇప్పుడు నిర్మాతగా..

Prabhas Fan : మన హీరోలకు అభిమానులే కాదు వీర భక్తులు ఉంటారని తెలిసిందే. తమ అభిమాన హీరోల సినిమాలు చూడటానికి ఎంతకైనా ఖర్చుపెడతారు, కష్టపడతారు. అలా తన ఫేవరేట్ హీరో సినిమా చూడలేకపోయానని ప్రభాస్ ఫ్యాన్ చేసిన ఓ పని ఇప్పుడు వైరల్ గా మారింది.

అనకాపల్లికి చెందిన వ్యాపారవేత్త కాండ్రేగుల నాయుడు ఇప్పుడు నిర్మాతగా మారి అనకాపల్లి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కాండ్రేగుల నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Also Read : Dhanush : పూర్తిగా టాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్న ధనుష్.. సూర్య, కార్తీల తర్వాత ఆ రేంజ్ క్రేజ్ కోసం..

కాండ్రేగుల నాయుడు మాట్లాడుతూ.. నేను మాములుగా ప్రభాస్ ఫ్యాన్ ని. ఏ సినిమా అయినా చూస్తాను. ప్రభాస్ సినిమా అయితే ఫ్యామిలీ అంతా వెళ్తాము. మిర్చి సినిమా రోజు ఫ్యామిలీ తో సినిమాకు వెళ్ళాము. కానీ టికెట్స్ లేవు. ఫుల్ బిజీగా ఉంది థియేటర్. చాలా సేపు రిక్వెస్ట్ చేశాను టికెట్స్ కోసం. చాలా సేపు మధ్యాహ్నం అంతా నించున్నాను. అయినా ఇవ్వలేదు టికెట్స్. ఆ రోజు ఒక టార్గెట్ పెట్టుకొని మొదలు పెట్టాను. ఎప్పటికైనా ఆ థియేటర్ ని కొనాలి అనుకున్నాను. ఆ తర్వాత అదే థియేటర్ ని నేను కొన్నాను. అనకాపల్లి వెంకటేశ్వర థియేటర్ అది. ఇప్పుడు నేను నిర్మించిన అనకాపల్లి సినిమాని ఆ థియేటర్ లో కూడా రిలీజ్ చేస్తున్నాను అని తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇదెక్కడి పీక్ ఫ్యానిజం అంటూ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Aishwarya Rai : ఒకప్పటి ప్రపంచ సుందరి.. ఐశ్వర్య రాయ్ ఇప్పుడెలా ఉందో చూశారా? 52 ఏళ్ళ వయసులో..Captain Smit Machchhar : రక్తమోడుతున్నా ప్రాణాలకు తెగించి పోరాడిన భారత పైలట్.. ఎవరీ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్? ట్రంప్, మోదీ ప్రశంసల జల్లు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com