☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Priyadarshi | ‘ది ప్యారడైజ్’ కేసీఆర్ పాత్ర‌పై రాహుల్ రామకృష్ణ ట్వీట్‌.. దావ‌త్ కావాల‌న్న ప్రియ‌ద‌ర్శి!

Rahul Ramakrishna | నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ది ప్యారడైజ్' సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే.
Priyadarshi | ‘ది ప్యారడైజ్’ కేసీఆర్ పాత్ర‌పై రాహుల్ రామకృష్ణ ట్వీట్‌.. దావ‌త్ కావాల‌న్న ప్రియ‌ద‌ర్శి!

Rahul Ramakrishna | నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో పూర్తి స్థాయి మాస్ పొలిటికల్ లీడర్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి. సినిమాలో ఆయన నటనకు, ముఖ్యంగా ‘ఎమ్మెల్యే శంకరన్న’ పాత్రలో తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని తలపించేలా ఆయన వేసిన గెటప్, డైలాగ్ డెలివరీ సినిమాకే హైలైట్‌గా నిలిచాయి.

ఈ నేపథ్యంలోనే ప్రియదర్శి నటనను అభినందిస్తూ నటుడు రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. ప్రియదర్శి బాపూ(కేసీఆర్).. ఇచ్చి ప‌డేశినావు అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. దీనికి ప్రియదర్శి తనదైన శైలిలో మరింత ఫన్నీగా స్పందించారు. కేసీఆర్ గతంలో ఒక ప్రెస్ మీట్‌లో వాడిన ఫేమస్ టోన్‌ను గుర్తు చేస్తూ.. “ఏమయ్యా రాహుల్.. గిదా పద్ధతి? గొర్రెపిల్ల‌ని కొసి దావత్ ఇయ్యాలే అని రిప్ల‌య్ ఇచ్చాడు. ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణ మధ్య సోషల్ మీడియాలో జరిగిన ఈ సరదా సంభాషణ ప్రస్తుతం నెట్టింటా వైర‌ల్‌గా మారింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Viral news | స్టేజ్‌పై విద్యార్థి కాల‌ర్ ప‌ట్టుకున్న ప్రొఫెస‌ర్‌.. త‌ప్పెవ‌రిద‌నే అంశంపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌..!Gyanesh Kumar | సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్.. ఢిల్లీలో ఈసీఐ వ‌ద్ద భ‌ద్ర‌త పెంపు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com