☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

Rayavalsa : రాయ‌వ‌ల‌స రిలీజ్ డేట్ ఫిక్స్‌.. థియేట‌ర్ల‌లోకి ఎప్పుడంటే?

Rayavalsa : కార్తీక్ జయంతి, శ్రీషా నులు ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్న చిత్రం రాయ‌వ‌ల‌స‌.
Rayavalsa : రాయ‌వ‌ల‌స రిలీజ్ డేట్ ఫిక్స్‌.. థియేట‌ర్ల‌లోకి ఎప్పుడంటే?

Rayavalsa : కార్తీక్ జయంతి, శ్రీషా నులు ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్న చిత్రం రాయ‌వ‌ల‌స‌. ఎన్నారై దర్శకురాలు రాధిక జయంతి డైరెక్ష‌న్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ జె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమెరికా నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న కార్తీక్ జయంతి ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం కానున్నారు.

ఇక ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇటీవల విడుదలైన ‘రింగుడు రింగుడు’ పాట యూట్యూబ్‌లో మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించి మంచి స్పందనను సొంతం చేసుకుంది.

Anchor Sravanthi : ద‌స‌రా స్పెష‌ల్.. యాంక‌ర్ స్ర‌వంతి ఫోటోలు వైర‌ల్..

దసరా సంద‌ర్భంగా చిత్ర బృందం మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రం డిసెంబర్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. విడుదలైన పోస్టర్‌లో హీరో ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తుండగా, వెనుక అమ్మవారి రూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి అర్జున్ బాల సంగీతం అందిస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Lahari : సీరియ‌ల్ న‌టి ల‌హ‌రి బతుక‌మ్మ సెల‌బ్రేష‌న్స్‌.. ఫోటోలు వైర‌ల్‌..Tilak Varma : న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌.. తెలుగు క్రికెట‌ర్ తిల‌క్ వ‌ర్మ‌ను ఊరిస్తున్న భారీ మైలురాయి.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com