☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

అప్పుల బాధలు ఎక్కువ అవుతున్నాయా? ఈ వాస్తు పరిహారం మీకోసమే!

చాలా మంది ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటారు. ఎంత సంపాదించినా అవి చేతిలో నిలవక చాలా సమస్యలు ఎదుర్కుంటారు. అయితే అలాంటి వారికోసమే ఈ అద్భుతమైన సమాచారం. ఇంటిలో ఉండే కొన్ని వస్తువులు, ముఖ్యంగా ఫ్రిజ్ విషయంలో కొన్ని వాస్తు నియమాలు పాటిస్తే ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవంట.
అప్పుల బాధలు ఎక్కువ అవుతున్నాయా? ఈ వాస్తు పరిహారం మీకోసమే!
Vastu 4

ఇంట్లో ప్రతి రోజూ ఉపయోగించే రిఫ్రిజిరేటర్ ‌గురించి చాలా మంది పట్టించుకోరు. కానీ దీనిపై వాస్తు ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందంట. అయితే అప్పుల బాధలతో సతమతం అయ్యేవారు. దీని పై కర్పూరం పెట్టడం చాలా మంచిదంట. ఇది వాస్తు దోషాలను తొలిగించి, ఆర్థికంగా కలిసి వచ్చేలా చేస్తుందని చెబుతున్నారు పండితులు.

Vastu

ఫ్రిజ్‌పై కర్పూరం ఉంచడం వలన ఇది ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుతుంది. అంతే కాకుండా ఇంటిలో సానుకూలతను పెంపొందించి, అన్ని విధాలుగా కలిసి వచ్చేలా చేస్తుందంట. ముఖ్యంగా ఇది సంపద ,శ్రేయస్సుతో ముడిపడి ఉందని చెబుతున్నారు వాస్తు నిపుణులు. కొన్ని వాస్తు నమ్మకాల ప్రకారం, ఇది ఇంటిలోని ఆర్థిక సమస్యలను తరిమికొడుతుందంట. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కలిసి వచ్చేలా చేస్తుందని వాస్తు నిపుణులు తెలియజేస్తు్న్నారు.

Vastu 2

ఫ్రిజ్‌పై కర్పూరం పెట్టడం వలన ఇది ఇంట్లోని ప్రతికూలతలను తగ్గించి ఇంట్లో వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా, ఇంటిలో ఆనందం, శ్రేయస్సు, ఐశ్వర్యం కలిగేలా చేస్తుందంట. అయితే చాలా మంది దానిపై బరువైన వస్తువులు పెడుతుంటారు. కానీ, రిఫ్రిజిరేటర్‌పై బరువైన వస్తువులను పెట్టడం కూడా అస్సలే మంచిది కాదు అంటున్నారు పండితులు. ఇది ప్రతికూలతలకు కారణం అవతుందంట. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, వేడి వెదజల్లే వస్తువుల, బరువైనవి పెట్టడం అస్సలే మంచిది కాదు.

Vastu 1

అలాగే రిఫ్రిజిరేటర్ సరైన దిశలో ఉంచినప్పుడు మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి. అందువలన ఎప్పుడూ కూడా దీనిని నైరుతి, వాయువ్యం, వంటి దిశలో పెట్టాలి. కొందరు ఉత్తర దిశలో కూడా పెడుతుంటారు. ఇక ఎప్పుడు కూడా రిఫ్రిజిరేటర్‌ను ఈశాన్య మూలలో పెట్టడం మంచిది కాదు అని చెబుతున్నారు వాస్తు పండితులు. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, రిఫ్రిజిరేటర్ పై కర్పూరం పెట్టి వెలిగించడం అస్సలే మంచిది కాదు, కేవలం కర్పూరాన్ని మాత్రమే దాని మీద పెట్టాలి.

Vastu 3

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← TRAI: డేటా అవసరం లేదా? అయితే జియో, ఎయిర్‌టెల్, Vi యూజర్లకు పండగే.. ట్రాయ్ కొత్త రూల్!Asian Games 2026: భారత్ జోరుకు పాక్ బేజారు.. ఆ దేశం ఖాతాలో ఉన్న పతకాల కంటే మన గోల్డ్స్ ఎక్కువ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com