☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..

Rohingya Crisis: రోహింగ్యా సంక్షోభానికి శాశ్వత పరిష్కారం అవరసమని బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో అన్నారు. రోహింగ్యా సంక్షోభానిక మూలలాలు మయన్మార్‌లోనే ఉన్నాయని, అందువల్ల అక్కడే పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. మయన్మార్ నుంచి దాదాపుగా 12 లక్షల మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అధిక జనాభా దేశమైన బంగ్లాదేశ్‌లో ఇంత మందికి ఆశ్రయం ఇవ్వడం వల్ల దేశ వనరులు, పర్యావరణం, భద్రత, సామాజిక సమాజాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. […]
Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..

Rohingya Crisis: రోహింగ్యా సంక్షోభానికి శాశ్వత పరిష్కారం అవరసమని బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో అన్నారు. రోహింగ్యా సంక్షోభానిక మూలలాలు మయన్మార్‌లోనే ఉన్నాయని, అందువల్ల అక్కడే పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. మయన్మార్ నుంచి దాదాపుగా 12 లక్షల మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అధిక జనాభా దేశమైన బంగ్లాదేశ్‌లో ఇంత మందికి ఆశ్రయం ఇవ్వడం వల్ల దేశ వనరులు, పర్యావరణం, భద్రత, సామాజిక సమాజాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు.

రోహింగ్యాలు త్వరగా, సురక్షితంగా, గౌరవప్రదంగా మయన్మార్ తిరిగి వెళ్లేలా అంతర్జాతీయ సమాజం సహకరించాలని ఆయన కోరారు. అప్పటివరకు బంగ్లాదేశ్‌లో ఉంటున్న శరణార్థులకు అవసరమైన మానవతా సహాయాన్ని కొనసాగించాలని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. బంగ్లాలో ప్రస్తుతం 12 లక్షల మందికి పైగా రోహింగ్యాలు ఉన్నారని, వీరిలో చాలా మంది కాక్స్ బజార్‌లో ఉంటున్నారు. 2017లో మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో భారీ హింస తర్వాత 7 లక్షల మంది బంగ్లాదేశ్‌కు వలస వచ్చారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఎంతో ఇష్టంగా మటన్‌ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్‌ తిన్నారో ఇక అంతే సంగతులు.!Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్’! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com