☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!

Sai Krishna Custodial Death: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాయికృష్ణ మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశించింది. ఈ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు తన తీర్పును వెలువరించింది. విచారణ సందర్భంగా సాయికృష్ణ కేసును దర్యాప్తు చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీబీఐ […]
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!

Sai Krishna Custodial Death: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాయికృష్ణ మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశించింది. ఈ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు తన తీర్పును వెలువరించింది.

విచారణ సందర్భంగా సాయికృష్ణ కేసును దర్యాప్తు చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. దీంతో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా అందించాలని స్పష్టం చేసింది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ వ్యవహారం గత కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో.. ఈ కేసులో దర్యాప్తు తీరు, ఎఫ్‌ఐఆర్ నమోదులో జాప్యం, సీసీటీవీ ఫుటేజ్‌కు సంబంధించిన అంశాలపై కూడా ప్రశ్నలు తలెత్తాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com