☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

సెయిల్ లో యంగ్ ప్రొఫెషనల్స్ ఖాళీలు.. అప్లయ్ చేసుకోండిలా

సెయిల్ లో యంగ్ ప్రొఫెషనల్స్ ఖాళీలు.. అప్లయ్ చేసుకోండిలా Caption of Image. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) యంగ్ ప్రొఫెషనల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు: 11. ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/ బి.టెక్/ ఎంబీఏ/ సీఏ/ సీఎంఏతోపాటు ఉద్యోగ అనుభవ ఉండాలి. అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. లాస్ట్ డేట్: అక్టోబర్ 15. సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ ఆధారిత పరీక్ష/ ఆప్టిట్యూడ్/ జనరల్ మేనేజ్​మెంట్/ సైకో మెట్రిక్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్​సైట్ sail.co.inను సందర్శించండి. ©️ VIL Media Pvt Ltd.
సెయిల్ లో యంగ్ ప్రొఫెషనల్స్ ఖాళీలు.. అప్లయ్ చేసుకోండిలా
సెయిల్ లో యంగ్ ప్రొఫెషనల్స్ ఖాళీలు.. అప్లయ్ చేసుకోండిలా

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) యంగ్ ప్రొఫెషనల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 11.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/ బి.టెక్/ ఎంబీఏ/ సీఏ/ సీఎంఏతోపాటు ఉద్యోగ అనుభవ ఉండాలి.
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: అక్టోబర్ 15.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ ఆధారిత పరీక్ష/ ఆప్టిట్యూడ్/ జనరల్ మేనేజ్​మెంట్/ సైకో మెట్రిక్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ sail.co.inను సందర్శించండి.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← సింగీతం శ్రీనివాసరావు మృతి భారతీయ సినిమాకు తీరని లోటు: బాలకృష్ణఆధ్యాత్మికం: మౌనంతో ఏదైనా సాధించవచ్చు..శ్రీకృష్ణుడు.. బుద్దుడు విజయానికి కారణం ఇదే..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com